నాన్నఅమ్మ‌కు పెళ్లిరోజు శుభాకాంక్షలు.. లోకేష్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu naidu and lokesh
Updated:  2018-09-10 12:37:56

నాన్నఅమ్మ‌కు పెళ్లిరోజు శుభాకాంక్షలు.. లోకేష్

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న స‌తీమ‌ణి భునేశ్వ‌రి నేడు పెళ్లిరోజు జ‌రుపుకుంటున్నారు. అయితే ఈ మేర‌కు ఆయ‌న కుమారుడు మంత్రి నారా లోకేశ్ సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని శుభాకాంక్ష‌లు తెలిపారు. అమ్మా నాన్న హ్యాపీ యానివ‌ర్స‌రీ. ఇటువంటి వార్షికోత్స‌వాల‌ని మ‌రెన్నో జ‌రుపుకోవాల‌ని ఆ దేవుణ్ని మ‌న‌సారా కోరుకుంటున్నాన‌ని ట్వీట్ చేశారు.
 
మ‌మ్మీ అండ్‌ డాడ్! మీరు ఒకరికొకరు ఒకే విధమైన వార్షికోత్సవ వేడుకలను జరుపుకుంటారు మరియు మీరు నిజంగానే ఉన్న సంపూర్ణ జంటగా ఉండిపోతారని తెలిపారు. కాగా తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌మూరి తార‌క రామారావు కుమార్తె భువ‌నేశ్వ‌రికి, చంద్ర‌బాబు నాయుడుకు 1981 సెస్టెంబ‌ర్ 10వ తేదీన వివాహం జ‌రిగింది. ఈవివాహం చెన్నైలోని ఆళైవాన‌ర్ ఆరంగం అడిటోరియంలో ఎన్టీఆర్ అంగ‌రంగా వైభ‌వంగా జ‌రిపించారు.
 
Happy Anniversary Mom & Dad! Wishing that you celebrate many more such anniversaries with the same love and care for each other and remain the perfect couple that you truly are.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.