ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీదే అధికారం .సంచలనంగా మారిన సర్వేల రిపోర్ట్..

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp
Updated:  2018-10-22 16:25:45

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీదే అధికారం .సంచలనంగా మారిన సర్వేల రిపోర్ట్..

ఏపీలో జరిగే ఎన్నికలపై మరో సర్వే బయకు వచ్చింది. రాష్ట్రంలో ఇప్పటికిపుడు ఎన్నికలు జరిగితే జగన్ గెలుస్తాడంటూ బల్లగుద్దీ మరీ చెప్పేసింది. అంతే కాదు.. బలాబలాలు తారు మారు అవుతాయని కూడా పేర్కొంది. తాజాగా మరో  జాతీయ సర్వే కూడా వైసిపి డే అధికారం అని చెప్తుంది.. ఇంతకీ ఆ సర్వే ఏంటి.. వివరాలు తెలుసుకుందాం.. 
 
తాజాగా జాతీయ సర్వేలో వెల్లడించిన వివరాల ప్రకారం వైఎస్ జగన్ పార్టీ వైసీపీ అధికారాన్ని చెపడుతుందని స్పష్టంగా తెలిపింది. 2014 ఎన్నికల్లో టీడీపీకి 103 సీట్లు వస్తే వైసీపీకి 67 సీట్లు వచ్చాయి. ఈ సర్వే బట్టి చూస్తే వైసీపీకి 104 సీట్లు వస్తే టీడీపీకి 68 సీట్లు వస్తాయట. ఇక బీజేపీకి అప్పట్లో నాలుగు సీట్లు వస్తే ఇపుడు ఒక్కటి వస్తుందట. మిగిలిన రెండు సీట్లలో జనసేన గెలుస్తుందంట. 
 
దీన్ని బట్టి చూస్తే బలమైన ప్రతిపక్షంగా టీడీపీ వస్తుందన్న మాట. అప్పటి బలాలు ఇపుడు రివర్స్ అవుతాయన్నమాట. ఈ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 2019లో జరగనున్న ఎన్నికలలో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని  వెల్లడించింది.2019 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ గెలుపు ఖాయమని ఇప్పటికే పలు సర్వేలు వెల్