జ‌మిలి ఎన్నిక‌లు ఇక నో

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-19 15:34:22

జ‌మిలి ఎన్నిక‌లు ఇక నో

ఓ 12 నెల‌లుగా జ‌మిలి ఎన్నిక‌ల పై దేశంలో స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రిగింది.. వ‌న్ నేష‌న్ వ‌న్ ఎల‌క్ష‌న్ అంటూ బీజేపీ కూడా ఈ నిర్ణ‌యాన్ని దేశం అంతా తెలిసేలా చేసింది.ఈ నిర్ణ‌యం పై కొన్ని రాష్ట్రాలు ఒకే చెబితే కొన్ని రాష్ట్రాలు మాత్రం దీనికి ముందుకు రావ‌డం లేదు..ఇక అన్ని రాష్ట్రాలు ఈ రాజ్యంగ స‌వ‌ర‌ణ‌కు ఒప్పుకోవాలి, అలాగే  దేశంలోని అసెంబ్లీల మొత్తంలో 50 శాతం దీనికి ఒప్పుకోవాలి. అప్పుడుఈ చ‌ట్టం రూపొందించి జ‌మిలి ఎన్నిక‌ల‌కు ముందుకు వెళుతుంది ఎన్డీయే.
 
అయితే ఇప్పుడు ఈ జ‌మిలి ఎన్నిక‌లు వెన‌క్కి వెళ్లాయి అని తెలుస్తోంది.. బీజేపీ ముందు ఈ ఆలోచ‌న ప‌క్క‌న పెట్టేసిన‌ట్టే అనుకోవాలి. మ‌రో 10 నెలలు మాత్ర‌మే ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఉంది. ఇక జ‌మిలికి ఆస్కారం లేక‌పోవ‌చ్చు అనేది తేలిపోయింద‌ట‌.. ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల ఫీవ‌ర్ అయితే మొద‌లైపోయింది అనే చెప్పాలి.
 
Recommended News :

జ‌గ‌న్ ఆ విష‌యం పై మ‌రింత ఫోక‌స్ ?

టీడీపీ కంచుకోట‌లో బాబుకు దిమ్మ‌తిరిగే షాక్ వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే

వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌ అంటూ ఫెడరల్‌ వ్యవస్థను దెబ్బతీస్తున్నారని సీపీఐ నేత డి.రాజా విమ‌ర్శించారు. మొత్తానికి సీపీఐ కూడా దీనిపై ఓ క్లారిటీగా ఉంది. ఇటు కాంగ్రెస్ కూడా గ‌తంలోనే ఈ వ‌న్ నేష‌న్ వ‌న్ ఎల‌క్ష‌న్ పై త‌న పందా తెలియ‌చేసింది.. ఇటు కొన్ని రాష్ట్రాలు దీనికి అడ్డు త‌గులుతున్నాయి... ఇక ఆయ‌న మాట్లాడుతూ జ‌మిలి ఎన్నిక‌లకు రాజ్యాంగ‌స‌వ‌ర‌ణ అవ‌స‌రం అని స్ప‌ష్టం చేశారు.. ఇక పార్టీలు చెప్ప‌డం ఎలా ఉన్నా జ‌మిలీ అనేది అసాధ్యం అని ఇటు జనం కూడా ఆలోచ‌న‌కు వ‌చ్చారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.