రాజ‌కీయ నేత‌లు ఒక్క నెల జీతం ఇస్తే చాలు కేర‌ళ క‌ళ‌క‌ళ‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

politicians
Updated:  2018-08-22 05:51:42

రాజ‌కీయ నేత‌లు ఒక్క నెల జీతం ఇస్తే చాలు కేర‌ళ క‌ళ‌క‌ళ‌

కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాలకు కేర‌ళ రాష్ట్రం మొత్తం నీట మునిగిన సంగ‌తి తెలిసిందే అయితే సహాయం కోసం రాజ‌కీయ నాయ‌కుల‌కంటే సాధార‌ణ ప్ర‌జ‌లే ఎక్కువ‌గా స‌హాయం చేస్తున్నారు. తాము తినే మూడు పూటల‌ ఆహ‌రం ఒక పూట ప‌స్తులు ఉండి కేర‌ళ వ‌ర‌ద బాధితుల‌కు దేశ ప్ర‌జ‌లు స‌హాయం చేస్తున్నారు. అయితే కొంత‌మంది రాజ‌కీయ నాయ‌కులు మాత్రం త‌మ‌కు ఏం  సంబందంలేనట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే ఇప్పుడు ఇదే విష‌యం సోష‌ల్ మీడియాలో హాల్ చేస్తోంది. 
 
మన భారతదేశంలో 4120 మంది ఎమ్మెల్యేలు 543 ఎంపీలు ఉన్నారు. వీరందరూ వారు ఒక నెల జీతం ఇస్తే చాలు కేరళను కాపాడుకోవడానికి సులభతరమవుతుంది. ఇది మానేసి సామాన్య ప్రజల మీద ప‌డ‌టం సిగ్గుగా ఉంద‌ని సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.