బ్రేకింగ్.. ఈనాడు సంస్థ‌కు నోటీసులు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

media
Updated:  2018-08-18 03:23:44

బ్రేకింగ్.. ఈనాడు సంస్థ‌కు నోటీసులు

ప్ర‌ముఖ తెలుగు దిగ్గ‌జం ఛాన‌ల్ ఈనాడు సంస్థ యాజ‌మాన్యానికి ఈరోజు షాక్ త‌గిలింది. హైద‌రాబాద్ గ్రేట‌ర్ లో ఫుట్ పాత్ ల‌పై అక్ర‌మాల తొల‌గింపుల‌పై ఈనాడుకు నోటీసుల‌ను ఇస్తామ‌ని జీహెచ్ ఎంసీ విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌ర్ అధికారి విశ్వ‌జిత్  నేడు స్ప‌ష్టం చేశారు. 
 
మెట్రో అలైన్ మెంట్ మార‌డంతో ఈనాడు ఆఫీస్ వ‌ద్ద రోడ్డు కుచించుకుపోయింద‌ని ఆయ‌న తెలిపారు. త‌మ‌కు ఆరు ఫీట్లు మేరా ఫుట్ పాత్ వ‌దిలిపెట్టాల‌ని కోరుతూ ఈనాడుకు నోటీసులు ఇస్తామ‌ని విశ్వ‌జిత్ స్ప‌ష్టం చేశారు. అయితే ఇప్ప‌టికే జీహెచ్ ఎంసీలో ఫుట్ పాత్ ల‌పై ఉన్న 10వేల నిర్మాణాల‌ను కూల్చి వేశామ‌ని ఆయ‌న తెలిపారు

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.