ఇదేమి రాజ‌ధాని మళ్లీ సేమ్ సీన్ రిపీట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ap secretariat
Updated:  2018-08-20 13:01:02

ఇదేమి రాజ‌ధాని మళ్లీ సేమ్ సీన్ రిపీట్

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు స‌ర్కార్ అంత‌ర్జాతీయ రాజ‌ధాని గుట్టు మ‌రోసారి ర‌ట్టు అయింది. రాష్ట్రంలో కురుస్తున్న చిన్న‌పాటి వ‌ర్షానికే ఏపీ తాత్కాలిక స‌చివాలయం ఈ రోజు పెచ్చులు ఊడింది. సెక్రెటేరియ‌ట్‌ భ‌వ‌నంలో ప‌లు బ్లాకుల్లో పైక‌ప్పు కోసం ఉప‌యోగించిన పాల్ సీలింగ్ పెచ్చులు పెచ్చులుగా ఊడిపోతుంది.
 
అయితే ఈ భ‌వ‌నానికి అధికారులు అనేక సార్లు ద‌గ్గ‌రుండి మ‌ర‌మ్మ‌త్తులు చేయించారు. ఈ పాల్ సీలింగ్ కోసం అధికారులు పెద్ద మొత్తంలో నిధుల‌ను వెచ్చించారు. అయినా మళ్లీ వ‌ర్షం ప‌డ‌గానే గ‌తంలో లాగే సీన్ రిపీట్ అయింది. ఎప్పుడు వ‌ర్షం వ‌చ్చినా స‌రే స‌చివాలయంలో ప‌నిచేసే అధికారులు త‌మ‌కు ఏమ‌వుతుందో అని భ‌యాందోళ‌న చెందుతున్నారు. 
 

షేర్ :

Comments