లోకేష్ పై ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

pavan image
Updated:  2018-03-14 20:08:52

లోకేష్ పై ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్లీన‌రీలో తెలుగుదేశం పై ఫైర్ అయ్యారు.. ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు ఎటువంటి రాజ‌కీయాలు చేస్తున్నారో తెలుసా అని అన్నారు... మంత్రి లోకేశ్ క‌రెప్ష‌న్ పై ఆయ‌న ఫైర్ అయ్యారు. ఇసుక వ్య‌వ‌హారం పై మేము పోరాడ‌తాం
 
సింగ‌పూర్ పాల‌న కావాలి అంటే అక్క‌డ లాంటి పాల‌న ఇక్క‌డ అభివృద్ది కావాలి...ప‌ర్యావర‌ణం కోసం ఓ  మ‌హిళ క‌ష్ట‌ప‌డితే 40 రోజులు జైల్లో పెట్టారు....ఇసుక వ్య‌వ‌హారంలో వ‌నజాక్షిని కొడితే ఎందుకు ప్ర‌శ్నించ‌లేదు... ఆ ఎమ్మెల్యేల‌ను  ఎందుకు వెన‌కేసుకువ‌చ్చారు...ఎమ్మెల్యేల‌కు ఏమైనా కొమ్ములు వ‌చ్చాయా ,ఎర్ర‌చంద‌నం 25 వేల కోట్లు వ‌స్తాయి, అవి అమ్మి రాజ‌ధాని నిర్మించ‌వ‌చ్చు అన్నారు.. అదంతా స్మ‌గ్ల‌ర్ల చేతిలోకి వెళ్లిపోయింది...సామాజిక‌ రాజ‌కీయ మార్పులు జ‌రుగుతాయి.... ఇలాంటి ప్ర‌భుత్వాల‌కు ప్ర‌జ‌లు 2019 లో బుద్ది చెబుతారు.
 
 తెలుగుదేశానికి ప్ర‌జ‌లు బుద్ది చెబుతారు, వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ను ఓడించేందుకు క‌రెప్ష‌న్ చేస్తున్నారు, ఇప్ప‌టికే పార్టీ త‌ర‌పున నిధులు స‌మీక‌ర‌ణ చేస్తున్నారు.. మూడు వేలు ఉండే ఇసుక 15 వేల రూపాయ‌లకు పెంచారు.. మీ అవినీతి దేశంలోనే నంబ‌ర్ వన్ అవినీతి అని తెలుగుదేశం పై ఆయ‌న ఫైర్ అయ్యారు.. ప్ర‌జ‌ల‌కు చేసేవి మంచి ప‌నులు అయితే ప్ర‌జ‌లే మిమ్మ‌ల్ని గెలిపిస్తారు... ఓటుకు నోటు కేసులో నన్ను ఎంతో మంది తిట్టారు..చంద్ర‌బాబుకు స‌పోర్ట్ చేశావు అని మీడియా మిత్ర‌లు కూడా న‌న్ను తిట్టారు.... గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి గురించి మీరు మాట్లాడుతున్నారు, ఎర్ర‌చంద‌నం పై మీరు ఏం చేస్తున్నారు... అక్క‌డ స్మ‌గ్లింగ్ జ‌రుగుతోంది.. ఇసుక కుంభ‌కోణం ఎంత దారుణంగా ఉంది అని ప్ర‌శ్నించారు.
 
 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.