ప్లీన‌రీలో కేంద్రానికి కౌంట‌ర్ ఇచ్చిన ప‌వ‌న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

pavan kalyan
Updated:  2018-03-14 19:29:52

ప్లీన‌రీలో కేంద్రానికి కౌంట‌ర్ ఇచ్చిన ప‌వ‌న్

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్లీన‌రీలో కేంద్రం పై ఫైర్ అయ్యారు...కేంద్ర ప్ర‌భుత్వం అంటే మ‌న నేత‌లు భ‌య‌పడుతున్నారు .. ఏ సెంటిమెంట్ ప్రాతిప‌దిక‌న తెలంగాణ ఇచ్చారు..ప్ర‌త్యేక ఆంద్రా కోసం 1972 లోనే ఉధ్య‌మించారు..  ఎంతో మంది ప్రాణాలు అర్పించారు..ప‌దిహేనేళ్ల పాటు ప్ర‌త్యేక‌హూదా ఇస్తామ‌ని పార్లమెంట్లో చెప్పారు 
 
గ‌తంలో ఇచ్చిన హామీల‌ను మ‌రిచారు.. చ‌ట్టాలు మాకే గాని మీకు కాదా..మీరు గౌర‌వించ‌ని చ‌ట్టాలు మాకు ఎందుకు 
ఉధ్య‌మ పందాలోకి ఏపిని నెట్టారు.. అనైతికంగా తెలుగురాష్ట్రాన్నివిభ‌జించారు.. మాకు డ‌బ్బుకాదు ఆత్మ‌గౌర‌వం  ముఖ్యం..కేంద్రం అంటే మాకు భ‌యం లేదు.. అవినితి నేత‌ల‌కే కేంద్రం అంటే భ‌యం.. దిల్లీ జంత‌ర్ మంత‌ర్ ద‌గ్గ‌ర కాదు అమ‌రావ‌తిలో పోరాడ‌తాం..ఏపీకి ప్ర‌త్యేక  హూదా ఇచ్చేవ‌ర‌కూ  పోరాడుతాం..
 
ఇక్క‌డ తెలుగుదేశం అక్క‌డ బీజేపీ మ‌న‌తో ఆడుకుంఉన్నాయి..25 మంది ఎంపీల‌తో 5 కోట్ల మంద‌నిఇ కంట్రోల్ చేయాల‌నుకుంటే సాధ్యం కాదు.. గ‌తంలో మోదీ ఇక్క‌డ స్కామ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ గా చేయ‌కూడ‌దు అని అన్నారు  
ఏపీని  క‌ర‌ప్ష‌న్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను చేశారు తెలుగుదేశం నాయ‌కులు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.