సోష‌ల్ మీడియాలో త‌ప్పుల‌ను స‌రిచేసిన ప‌వ‌న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-26 06:25:29

సోష‌ల్ మీడియాలో త‌ప్పుల‌ను స‌రిచేసిన ప‌వ‌న్

జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ జిల్లాల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కొద్దిరోజుల క్రితం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప‌ర్య‌ట‌న‌లో భంగంగా ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని పరోక్షంగా విమ‌ర్శ‌లు చేశారు ప‌వ‌న్. ఇక ఆయ‌న చేసిన విమ‌ర్శ‌లకు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి త‌న‌ధైన శైలిలో విమ‌ర్శ‌లు చేశారు. దీంతో ప‌వ‌న్ ఈ విమ‌ర్శ‌లు కు చెక్ పెట్టాల‌ని ఈ  రోజు సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని జ‌గ‌న్ కు విజ్ఞ‌ప్తి చేశారు.
 
అయితే ఇందులో అన్ని స్పెల్లింగ్ మిస్టెక్ లు ఉంటే వాటిని స‌రిచేసుకుని మ‌ళ్లీ కొత్త‌గా క్రియేట్ చేసి పోస్ట్ చేశారు ప‌వ‌న్ ప‌వ‌న్ మొద‌టి ట్వీట్ ఏం చేశారు అంటే..
 
ఈ మ‌ధ్య‌న శ్రీ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు న‌న్ను వ్య‌క్తి గ‌తంగా బిమ‌ర్శించిన తీరు చాలామందికి భాద క‌లిగించింద‌ని  నా దృష్టికి వ‌చ్చింద‌ని. నేను ఎవ‌రి వ్య‌క్తిగ‌త‌మైన జీవితాల్లోకి వెళ్లాను... అది రాజ‌కీయ ల‌బ్దీకోసం అస‌లు వాడ‌ను. ప్ర‌జ‌ల‌కు సంబంధించిన ప‌బ్లిక్  పాల‌సీల‌ మీదే. మిగితా పార్టీలో విభేదిస్తాను కానీ నాకు వ్య‌క్తిగ‌త విభేదాలు లేవు
 
ఈ త‌రుణంలో ఎవ‌ర‌న్నా ఈ వివాదంలో ఎవ్వ‌రు కూడా శ్రీ వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డిని కానీ వారికీ సంబందించిన కుటుంబం స‌భ్య‌లును కానీ, వారి ఇంటి ఆడ‌ప‌డుచుల‌ను ఈ వివాదంలోకి లాగ‌వ‌ద్ద‌ని తాను మ‌స్పూర్తిగా అంద‌రిని  కోరుకుంటున్నాన‌ని ప‌వ‌న్ ట్వీట్ చేశారు. అంతేకాదు ఆ వివాదం ఇంత‌టితో ఆపేయ్యాల‌ని ప్ర‌తి ఒక్కరికి కోనుకున్నారు.
 
ఇక ఇందులో త‌ప్పులు స‌రిచేసి మ‌రోసారి కొత్త‌గా ట్వీట్ చేశారు ప‌వ‌న్..
 
ఈ మ‌ధ్య‌న శ్రీ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు న‌న్ను వ్య‌క్తి గ‌తంగా విమ‌ర్శించిన తీరు చాలామందికి భాద క‌లిగించింద‌ని  నా దృష్టికి వ‌చ్చింద‌ని. నేను ఎవ‌రి వ్య‌క్తిగ‌త‌మైన జీవితాల్లోకి వెళ్లాను... అది రాజ‌కీయ ల‌బ్దీకోసం అస‌లు వాడ‌ను. ప్ర‌జ‌ల‌కు సంబంధించిన ప‌బ్లిక్  పాల‌సీల‌ మీదే. మిగితా పార్టీలో విభేదిస్తాను కానీ నాకు వ్య‌క్తిగ‌త విభేదాలు లేవు
 
ఈ త‌రుణంలో ఎవ‌ర‌న్నా ఈ వివాదంలో ఎవ్వ‌రు కూడా శ్రీ వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డిని కానీ వారికి సంబంధించిన కుటుంబం స‌భ్య‌లును కానీ, వారి ఇంటి ఆడ‌ప‌డుచుల‌ను కానీ ఈ వివాదంలోకి లాగ‌వ‌ద్ద‌ని తాను మ‌స్పూర్తిగా అంద‌రిని  కోరుకుంటున్నాన‌ని ప‌వ‌న్ ట్వీట్ చేశారు. అంతేకాదు ఆ వివాదం ఇంత‌టితో ఆపేయ్యాల‌ని ప్ర‌తి ఒక్కరికి కోనుకున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.