జగన్ , పవన్ ల కలయికకు శక్తులు పనిచేస్తున్నాయా..

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan and pawan kalyan
Updated:  2018-10-15 01:09:28

జగన్ , పవన్ ల కలయికకు శక్తులు పనిచేస్తున్నాయా..

తెలుగు సినిమాల్లో మల్టీ స్టారర్ మూవీస్ తక్కువ. చూద్దామని ప్రేక్షకులకు ఉన్నా కలసి నటించేందుకు మాత్రం హీరోలకు ఇగో ప్రాబ్లం. అందువల్ల ఎక్కువగా అవి రావు. ఇక రాజకీయాల్లోనూ అంతే చిల్లర మల్లర పార్టీలు కలసినంత సులువుగా రెండు పెద్ద పర్టీల మధ్యన పొత్తు కుదరదు. ఇక్కడా చాలా సమస్యలు ఉంటాయి. కానీ పరిస్థితి తారుమారవుతుంది..  జగన్, పవన్ ఈ  ఇద్దరూ కలవాలని తెర వెనక ఎన్నో శక్తులు గట్టిగానే పనిచేస్తున్నాయి. మరి ఆ శక్తులేంటి.. ఎవరు వీరి కలయికను గట్టి గ కోరుకుంటున్నారు చూద్దాం.. 
 
బీజేపీ ఏపీలో బాబు ఓటమి కోరుకుంటోంది. జగన్, పవన్ వేరుగా పోటీ చేస్తే బాబు మళ్ళీ వచ్చినా రావచ్చును. అందువల్ల ఓట్లు చీలకుండా ఉండేందుకు ఈ ఇద్దరినీ కలిపేందుకు గట్టిగానే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అటు వైసీపీలోను, ఇటు జనసేనలోనూ కూడా రెండు పార్టీలను కలిపేందుకు కొంతమంది ట్రై చేస్తున్నారట. అంతేనా తెలంగాణా సీఎం కేసీయార్ కూడా రంగంలోకి దిగుతున్నారట. ఇక బీజేపీలోని కొన్ని పెద్ద తలకాయలు జోక్యం చేసుకుంటున్నాయట.పవన్ కళ్యాణ్ జనసేనతో చేతులు కలపాలని వైసీపీకి చెందిన ఓ సినీ నిర్మాత గట్టిగా చెబుతున్నారట. ఈ విషయాన్ని ఆయన జగన్ దగ్గర కూడా ప్రస్తావించారట.
 
ఏపీలో రెండు పార్టీలు కలిస్తే తిరుగు ఉండదన్నది గుంటూర్ కి చెందిన ఆ నిర్మాత నమ్మకమట. ఇక జగన్ కుడి భుజం లాంటి విజయసాయి రెడ్డి కూడా ఈ పొత్తును సీరియస్ గానే పరిశీలిస్తునట్లుగా టాక్. జగన్ తో