అన్న‌య్య‌తో దిగిన ఫోటోల‌ను చూడండి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

pawan kalyan and chiranjeevi
Updated:  2018-08-22 04:47:38

అన్న‌య్య‌తో దిగిన ఫోటోల‌ను చూడండి

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సంద‌ర్భంగా ఫిలిమ్ న‌గ‌ర్ లో మెగా అభిమానులు సంద‌డి చేస్తున్నారు. ప్ర‌తీ గ‌ల్లీలో చిరంజీవి ఫోటోల‌ను పెట్టి కేక్ ను క‌ట్ చేస్తున్నారు. ఇక ఇదే సంద‌ర్భంలో మెగా ఫ్యామిలీ బంధువులు, రాజ‌కీయ నాయ‌కులు ప్ర‌ముఖులు అంద‌రు ఆయన నివాసానికి చేరుకుని శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.
chiranjeevi-pawan
 
అయితే తాజాగా చిరు ఇంటికి జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న భార్య లెజెనోవా పిల్ల‌ల‌తో క‌లిసి  చేరుకున్నారు. ఆయ‌న చిరు ఇంటికి చేరుకోగానే ప‌వ‌న్ త‌న భార్య ఇద్ద‌రు క‌లిసి చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్పారు. చాలా రోజుల త‌ర్వాత ప‌వ‌న్ చిరు ఇంటికి వెళ్ల‌డంతో ఇళ్లంతా సంద‌డిగా ఉంది. ఆ త‌ర్వాత అన్నయ్య చిరుతో క‌లిసి భోజ‌నం చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. వాటికి సంబంధించిన ఫోటోల‌ను ఈ క్రింద చూడండి.
pawan-kalyan

షేర్ :