ధ‌వ‌ళేశ్వ‌రంపై ప‌వ‌న్ దండు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

pawan kalyan
Updated:  2018-10-15 12:10:14

ధ‌వ‌ళేశ్వ‌రంపై ప‌వ‌న్ దండు

అధికార తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నాలుగు సంవ‌త్స‌రాలు ప‌రిపాల‌న‌పై జ‌నసైన్యం యుద్దం స్టార్ట్ చేసింది. త‌మ శ‌క్తిని చాటేలా భారీ క‌వాతును చేప‌డుతుంది. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో జ‌న బ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌తో అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కుల‌కు రాజ‌కీయ హెచ్చ‌రిక‌లు చేయ‌బోతున్నారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్. 
 
ఉభ‌య గోదావరిని క‌లిపే ధ‌వ‌ళేశ్వ‌రం బ్యారేజి మీదుగా ఈ క‌వాతు జ‌రుగుతుంది.  జ‌న‌సేన ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలో జ‌రుగుతున్న క‌వాతుకు సుమారు రెండునుంచి మూడు ల‌క్ష‌ల జ‌న సైనిల‌కులు బ్యారేజి మీద క‌దం తొక్క‌నున్నారు

షేర్ :

Comments