పవన్ కొత్త ప్రోగ్రాం బట్టలూడదీసి మాట్లాడుకుందాం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-23 11:14:23

పవన్ కొత్త ప్రోగ్రాం బట్టలూడదీసి మాట్లాడుకుందాం

గత మూడు నెలల నుండి కాస్టింగ్ కోచ్ పేరు రెండు తెలుగు రాష్ట్రాలలో మార్మోగుతుంది...కాస్టింగ్ కోచ్ గురించి గతంలో మాధవి లతా, యామిని గుప్త ప్రస్తావించినప్పటికీ పెద్దగా పట్టించుకోలేదు...కానీ శ్రీ రెడ్డి తన పదజాలంతో తన వైపుకు తిప్పుకొని కాస్టింగ్ కోచ్ పై పోరాడుతుంది...నేను తెలుగు వారికీ జరుగుతున్న అన్యాయంపై పోరాడుతున్న అని ముందుకు వచ్చింది... కానీ శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ తల్లిపై చేసిన వ్యాఖ్యలతో కాస్టింగ్ కోచ్ నుండి మీడియా పైకి, రాజకీయ నాయకులపైకి వెళ్ళింది...
 
ఈ వివాదం గురించి పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా గత మూడు రోజుల నుండి పలు మీడియా అధినేతలపైనా, లోకేష్ పైన ఘాటైన పోస్ట్ లు పెడుతున్నారు...అందులో భాగంగానే ఇప్పుడు ఒక మీడియా అధినేతపైనా పోస్ట్ లు పెడుతూ ఒక ప్రోగ్రాం ని డిజైన్ చేసుకున్నారు...ఆ ప్రోగ్రాం పేరే బట్టలూడదీసి మాట్లాడుకుందాం - బట్టలూడదీసి కొడదాం...
 
Welcome to our program ఈ రోజు మన గెస్ట్ ఓ ప్రముఖ మీడియా అధినేత, నువ్వు నడిపేది పేపరా? లేక టీడీపీజ్యోతా? ఎందుకంటే అది ఆంధ్రులకు సంబంధించింది అయితే కాదు ...అసలు ఇలా ఎందుకంటున్నారో ఈ మాట అనేది వచ్చే కొద్దీ వారాల్లో ఒక స్పష్టత వస్తుంది అని పోస్ట్ చేసారు... ఇలా వరుసగా మీడియా అధినేతలపై ట్వీట్లే పెడుతూ సంచలనం సృస్తిస్తున్నారు పవన్ కళ్యాణ్...

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.