తెలంగాణ-ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయ‌నాయ‌కుల‌పై పూన‌మ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

poonam kour
Updated:  2018-10-06 01:20:52

తెలంగాణ-ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయ‌నాయ‌కుల‌పై పూన‌మ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

స్టార్ హీరోయిన్ పూన‌మ్ కౌర్ కొద్ది కాలంగా సోషల్ మీడియాను వేదిక‌గా చేసుకుని క‌రెంట్ ఇష్యూష్ పై స్పందిస్తూ త‌మ‌దైన శైలిలో విమ‌ర్శ‌లు చేస్తు ఉంటారు. అయితే ఇదే క్ర‌మంలో మ‌రోసారి ఇరు తెలుగు రాష్ట్రాల రాజ‌కీయ నాయ‌కుల‌పై పూన‌మ్ సంచ‌ల‌న ట్వీట్ చేశారు. అయితే ముందుగా ఓటుకు నోటుకు కేసుపై స్పందించిన ఆమె ఆ త‌ర్వాత రాజ‌కీయాల‌పై స్పందించారు.
 
ఆంధ్రా... తెలంగాణ అంటూ మ‌న వాళ్లే కొట్టుకుంటూ ఉంటే లాభం ఎవ‌రిక‌బ్బా నాకు అయితే ఏమీ అర్థం కావ‌డంలేదు.. వీళ్ల‌ను చూస్తుంటే పిల్లి-పిల్లి త‌గువును కోతి తీర్చిన క‌థ గుర్తుకు వ‌స్తుందంటూ ట్వీట్ చేసింది. ఇక ఈ ట్వీట్ చూసిన నెటిజ‌న్లు స్పందిస్తూ. ఓటుకు నోటు కేసువ‌ల్ల ఎవ‌రికి లాభం అస‌లు ఏమాత్రం ఆలోచించ‌కుండా చేసిన రాజ‌కీయ ట్వీట్ ఇది... మీరు ఎంత మాట్లాడినా టీడీపీకి ఒక్క ఓటుకూడా రాదు అంటూ ట్వీట్ చేశాడు. 
 
ఇక నెటిజ‌న్ చేసిన కామెంట్స్ కు పూన‌మ్ స్పందింస్తూ నువ్వు ఎవ్వ‌రి ఫోటో పెట్టుకున్నావో ఆ పెద్ద‌మ‌నిషి విలువ తీయ‌కు ఇలాంటి అస‌భ్య‌క‌ర‌మైన భాష‌ను సోషల్ మీడియాలో వాడుతున్నావా! ఇదేమ‌న్నా సినిమా అనుకున్నావా పంచులు వెయ్య‌డానికి ఎన్నో కుటుంబాలు ప్ర‌జ‌లు మీకోసం చూస్తుప్పుడు వాడే భాష ఇదేనా అని ట్వీట్ చేశారు.
 
Poonam Kaur Lal
Andhra ...Telangana .....mana valle fight cheskuntu untey .....faida evarki abba ? ......naaku ithey em artham kavatley.... idigo ee school story gurthuku occhindi..
 
Anand Reddy Kola
Votuki note Valla faida evariki... Chala immatured political twitt idi,.... Meeru entha anna mee valla tdp ki oka votu raadu
 
Poonam Kaur Lal
 
 Nuvvu evar dp pettukunavo ....Aaina viluva Aina teeyaku.... are u approving of filthy language on stage ? ...cinema na punches kottadaniki... absolute rubbish ...when u have so many families n people looking up to u ... that's what one speaks..?
 
poonam tweet

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.