ఈ ఏడాది పెరిగేవి త‌గ్గేవి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-01 04:28:24

ఈ ఏడాది పెరిగేవి త‌గ్గేవి

2018- 2019 సంవత్స‌రంలో వ్య‌వ‌సాయానికి, గ్రామీణాభివృద్దికి ప్రాధాన్య‌త  ఇస్తూ.... ఆర్థిక మంత్రి అరుణ్  జైట్లీ కేంద్ర బ‌డ్జెట్  ను ప్ర‌వేశ‌పెట్టారు.... అయితే ఈ బ‌డ్జెట్ ప్ర‌సంగంలో ఎల‌క్ట్రానిక్ స్మార్ట్ ఫోన్ కంప్యూట‌ర్ల పై బంగారంపై దిగుమ‌తి సుంకం పెంపుతో ఇవి మ‌రింత ప్రియం కానున్నాయి. ఈ ఏడాది బ‌డ్జెట్ ఎఫెక్ట్ తో ఏఏ ధ‌ర‌లు పెర‌గుతాయో ఏఏ వస్తువుల ధ‌ర‌లు త‌గ్గుతాయో వివ‌రంగా.
 
!! ధరలు పెరిగే ఉత్పత్తులు సేవల జాబితా !!
కార్లు,  మోటార్ సైకిళ్ళు
 
మొబైల్ ఫోన్లు
 
వెండి
 
బంగారం
 
సన్‌ స్క్రీన్‌
 
పాదరక్షలు
 
కూరగాయలు పండ్ల రసాలు
 
సన్ గ్లాసెస్
 
సోయా ప్రోటీన్ కాని ఇతర ఆహార పదార్థాలు
 
పెర్ఫ్యూమ్స్ మరియు టాయిలెట్ వాటర్
 
రంగు రత్నాలు
 
వజ్రాలు
 
ఇమిటేషన్‌ జ్యెయల్లరీ
 
స్మార్ట్ గడియారాలు / ధరించగలిగిన పరికరాలు
 
ఎల్‌సీడీ/ఎల్‌ఈడీ టీవీ ప్యానెల్లు
 
దంత ఉత్పత్తులు,
 
సిల్క్ ఫాబ్రిక్స్
 
ఫర్నిచర్
 
పరుపులు
 
లాంప్స్
 
అన్ని రకాల గడియారాలు
 
ట్రైసైకిల్, స్కూటర్లు, పెడల్ కార్లు, చక్రాల బొమ్మలు, బొమ్మల క్యారేజీలు, బొమ్మలు,
 
వీడియో గేమ్ కన్సోల్లు
 
స్పోర్ట్స్ లేదా అవుట్డోర్ క్రీడలు,  స్విమ్మింగ్‌ పూల్‌ సామగ్రి
 
సిగరెట్ , లైటర్లు, కొవ్వొత్తులు
 
కైట్స్
 
వంట నూనెలు: ఆలివ్ నూనె, వేరుశనగ నూనె / ఇతర కూరగాయల నూనెలు
 
 
!! తగ్గే ఉత్పత్తులు !!
 
జీడిపప్పు
 
ముడి పదార్థాలు, కాంక్లియర్‌ ఇంప్లాంట్స్ తయారీలో ఉపయోగించే భాగాలు ,  ఉపకరణాలు
 
సోలార్ ప్యానెల్స్ / మాడ్యూల్స్ కోసం ఉపయోగించే సౌర స్వభావిత గాజు
 
కొన్ని క్యాపిటల్‌గూడ్స్‌, ఎలక్ట్రానిక్‌ ఉత్పతులు

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.