పార్ల‌మెంట్ సాక్షిగా టీడీపీ బీజేపీ బంధం వెలుగు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp and bjp
Updated:  2018-07-20 05:52:44

పార్ల‌మెంట్ సాక్షిగా టీడీపీ బీజేపీ బంధం వెలుగు

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కులు ఎప్పుడు అవిశ్వాసం పెట్ట‌లేద‌ని కేంద్ర‌హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పీక‌ర్ కు స్ప‌ష్టం చేశారు. 2014లో బీజేసీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ప్రపంచ వ్యాప్తంగా దేశ ప్ర‌తిష్ట‌త‌ను ప్ర‌ధాని మోడీ పెంచార‌ని ఆయ‌న అన్నారు.15 సంవ‌త్స‌రాల త‌ర్వాత బీజేపీ పై టీడీపీ, కాంగ్రెస్ నాయ‌కులు అవిశ్వాసం పెట్టార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. అయితే ప్ర‌జాస్వామ్యంలో విప‌క్షాల‌ను గౌర‌వించాల‌న్న‌ది మా అభిమ‌తం అని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. అంతేకాదు అవిశ్వాసం పై చ‌ర్చ జ‌ర‌గాల‌ని తామంతా భావిస్తున్నామ‌ని అన్నారు. 
 
ఇంకా ఏం మాట్లాడారంటే...
 
- నోట్ల‌రద్దు వ‌ల్ల ప్ర‌జ‌లు కాస్త ఇబ్బందులు ప‌డ్డార‌ని.
- టీడీపీ పై అవిశ్వాసం పెట్టిన వారికి ప‌ర‌స్ప‌రం న‌మ్మ‌కం లేదు.
- సో అవిశ్వాసం స‌భ‌లో నెగ్గ‌దు.
- వేగంగా అభివృద్ది చెందుతున్న దేశం భార‌త దేశం.
-  ఈ విష‌యాన్ని అంత‌ర్జాతీయ సంస్థ‌లు అంగీక‌రించాయి.
- ఈ ఏడాది జీడీపీ7.8 శాతాన్ని దాటిపోతుంది.
- భార‌తదేశ‌ చ‌రిత్ర గురించి కాంగ్రెస్ తెలుసుకుంటే బాగుంటుంది.
- అతి భారీ మూకుమ్మ‌డి హింస భార‌త దేశంలో 1984 జ‌రిగింది.
- సిక్కుల కుటుంబాల ప‌రిస్థితి ఎలా ఉందో మాకు తెలుసు.
- భార‌త దేశంలో అన్నిమ‌తాల‌వారు క‌లిసిమెల‌సి ఉంటారు.
- పాకిస్థాన్ భూతం భార‌తదేశంలో ఉండాలా.
- దేశంలో మైనార్టీలు బ‌ల‌ప‌డుతున్నారు.
- భార‌త దేశంలో ISIS జెండాలు ఉండాలి.
- వీటికి త‌గిన గుణ‌పాటం చెప్పాలి.
- రైతుల సంక్షేమం గురించి మోదీ నిరంత‌రం త‌పిస్తుంటారు
- ఇండియాలో పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలా
- ఆంధ్ర‌ప్ర‌దేశ్ గురించి టీడీపీ భాద‌ప‌డుతోంది.
- చాలా విష‌యాలు ఆ పార్టీ స‌భ్యులు మాట్లాడారు.
- పార్టీ వేరైనా మాకు చంద్ర‌బాబుతో మిత్రుత్వం
- అది ఎప్ప‌టికి ఉంటుంది.
- 2014 పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం చాలా అమ‌లు చేశాము.
- రెండు రాష్ట్రాల మ‌ధ్య విభేదాలు స‌రిపోయేంత వ‌ర‌కు అవి ఉంటాయి. 
- 1500 కోట్లు రాజ‌ధాని నిర్మాణం కోసం ఇచ్చాం
- ఇది చాలా త‌క్కువ అని ఆ పార్టీ నాయ‌కులు చెబుతున్నారు.
- చంద్ర‌బాబు మా మిత్రుడే 
- చంద్ర‌బాబు తో  మా స్నేహం కొన‌సాగుతోంది.
- ఇప్పుడే కాదు ఇది ఎప్ప‌టికి నిలిచి ఉంటుంది.
.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.