సొల్లు ప్రక‌ట‌న వ‌ద్దు బాబు..

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

sai reddy and chandrababu naidu
Updated:  2018-10-31 06:25:40

సొల్లు ప్రక‌ట‌న వ‌ద్దు బాబు..

ప్ర‌తిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి మ‌రోసారి ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. 2014లో చంద్ర‌బాబు నాయుడు అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టినుంచి పునాదుల్లో రాళ్లు మాత్ర‌మే మిగిలాయ‌ని విజ‌య‌సాయి రెడ్డి ప్ర‌శ్నించారు. ఈమేర‌కు ఆయ‌న ట్వీట్ కూడా చేశారు
 
కేంద్రంతో తెగదెంపులు చేసుకునే వరకు కడప ఉక్కు ఊసే ఎత్తని బాబు ఇప్పుడు నెల రోజుల్లో పునాది రాయి వేస్తాడట! అమరావతికి వేసిన పునాది రాయికే  దిక్కూ మొక్కూ లేదు. ఈ నాలుగేళ్ళలో బాబు వేసిన పునాదుల్లో రాళ్ళే మిగిలాయి. సొల్లు ప్రకటనలు వద్దు బాబూ.
 
 

షేర్ :