బాబు బ‌రితెగించారు... ట్వీట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

vijaya sai reddy and chandrababu
Updated:  2018-09-22 04:03:47

బాబు బ‌రితెగించారు... ట్వీట్

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు 2014లో అధికారంలోకి వ‌చ్చాక అప్పులు చేసి మ‌రీ రాష్ట్రాన్ని దోచుకుంటున్నార‌ని ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయి రెడ్డి ఆరోపించారు. ఈ మేర‌కు ఆయ‌న సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని ట్వీట్ కూడా చేశారు.
vjaya sai reddy
 
చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రాన్ని అప్పుల కుప్ప‌గా మార్చి కాంట్రాక్టర్ల‌ను అడ్డం పెట్టుకుని య‌ధేచ్చగా దోపిడిని సాగిస్తున్నార‌ని వియ‌సాయిరెడ్డి మండిప‌డ్డారు. పోల‌వ‌రం ప్రాజెక్ట్ లో సుమారు రెండువేల కోట్ల‌వ‌ర‌కు కాంట్రాక్ట‌ర్ల‌కు రాయితీల రూపంలో దోచిపెట్టార‌ని కాగ్ నివేధిక‌లో ఉతికి ఆరేసి రెండురోజులు కూడా కాలేదు అప్పుడు పులిచింత‌ల కాంట్రాక్ట‌ర్ కు అప్ప‌నంగా 400 కోట్లు ప్ర‌జా ధ‌నం ధార‌పోయ‌డానికి ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు రంగం సిద్దం చేస్తున్నారంటే ఎంత బ‌రితెగించారో అంటూ విజ‌య‌సాయి రెడ్డి ట్వీట్ చేశారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.