పప్పును పిచ్చి ఆసుప‌త్రిలో చేర్పించాలి విజ‌య‌సాయి రెడ్డి ట్వీట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

sai reddy
Updated:  2018-09-12 12:24:21

పప్పును పిచ్చి ఆసుప‌త్రిలో చేర్పించాలి విజ‌య‌సాయి రెడ్డి ట్వీట్

ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయి రెడ్డి సోషల్ మీడియాను వేదిక‌గా చేసుకుని మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు కుమారుడు మంత్రి నారా లోకేష్ 2014 ఎన్నిక‌లమేనిఫెస్టోలో పేర్కొన్న అంశాల‌ను 100కు 100 శాతం అమ‌లు చేశామ‌ని ఈ రోజు మీడియా ద్వారా చెప్పార‌ని అయితే ఈస్టేట్మెంటే ఇచ్చిన పప్పు నాయ‌కుడు గారిని వెంట‌నే మెంట‌ల్ ఆసుప‌త్రిలో చేర్పించాలని అన్నారు. 
 
కార్నెగీ, స్టాన్ ఫోర్డ్ విశ్వ‌విద్యాలయాలు లోకేష్ నాయుడుకి ఇచ్చిన డిగ్రీని కాన్సల్ చెయ్యాలి లేదంటే ఆ యూనివ‌ర్సిటీల ప‌రువు పోతుంద‌ని విజ‌య‌సాయి రెడ్డి ఘాటుగా ట్వీట్ చేశారు.

షేర్ :
<