కుట్ర‌లో మ‌రో కుట్ర‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

sai reddy
Updated:  2018-10-31 10:58:22

కుట్ర‌లో మ‌రో కుట్ర‌

ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై జ‌రిగిన హ‌త్యాయ‌త్నాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆపార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి సోషల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. దాడికి పాల్ప‌డిన వ్య‌క్తి  మీడియాతో మాట్లాడుతాను అంటున్న‌డు ఇదంతా చూస్తుంటే కుట్ర‌లో మ‌రో కుట్ర‌కు తెర‌లేపుతున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. 
 
వైఎస్ జగన్ పై హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాస్ ను వైజాగ్ పోలీసులు రోజుల తరబడి విచారిస్తున్నా నోరు విప్పడం లేదని మీడియాకు లీకులు. నిందితుడేమో ప్రజలతో మాట్లాడే ఒక అవకాశం కల్పించండి అంటూ  మీడియాను  వేడుకుంటున్నాడు. కుట్రపై మరో కుట్రకు తెర తీస్తున్నారు అంటూ విజ‌య‌సారెడ్డి ట్వీట్ చేశారు.

షేర్ :

Comments