7 మంది మావోయిస్ట్ లు అరెస్ట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

maoists
Updated:  2018-09-24 11:53:09

7 మంది మావోయిస్ట్ లు అరెస్ట్

ఛ‌త్తిస్ గ‌ఢ్ లో పోలీస్ అధికారులు కూంబింగ్ నిర్వ‌హిస్తూన్నారు. నిన్న అర‌కులో ఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత దేశ వ్యాప్త‌గా అల‌ర్ట్ అయ్యారు అధికారులు. దీంతో పోలీసులు కూంబింగ్ నిర్వ‌హించిన స‌మయంలో ఏడుగురు మావోయిస్ట్ లు అరెస్ట్ చేశారు. వారి ద‌గ్గ‌ర నుంచి పోలీసులు భారీగా ఆయుధాల‌ను స్వాదినం చేసుకున్నారు. ప్ర‌జా ప్ర‌తినిధులు పోలీస్ అధికారుల‌నే టార్గెట్ గా చేసుకుని పైపు బాంబుల‌ను అమ‌ర్చిన‌ట్లు తెలుస్తోంది. 
 
అర‌కులో ఇద్ద‌రు ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను మావోయిస్టులు హ‌త్య‌చేసిన ఘ‌ట‌న‌తో ఒక్క‌సారిగా మ‌ణ్యం ప్రాంతంలో అల‌ర్ట్ అయ్యారు పోలీసులు. అయితే ఇదే క్ర‌మంలో ఛ‌త్తిస్ గ‌ఢ్ లో పోలీస్ అధికారులు అల‌ర్ట్ అయి సుమారు 7 మంది మావోలను అరెస్ట్ చేసి వారిద్ద‌రినుంచి మారాణాయుదాల‌ను స్వాదినం చేసుకున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.