జగన్ పై దాడి సమయంలో సోషల్ మీడియా సప్పోర్ట్ మరువలేనిది..

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jagan ys
Updated:  2018-10-27 01:34:39

జగన్ పై దాడి సమయంలో సోషల్ మీడియా సప్పోర్ట్ మరువలేనిది..

జగన్ మీద జరిగిన దాడి ని టీడీపీ దీనిని ఒక చిన్న ఘటన గా కొట్టి పారేస్తోంది. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మీద  జరిగిన హత్యాయత్నంపై చంద్రబాబు సర్కార్‌, పోలీసుల ద్వారా చెప్పిస్తున్న కథలు, సరికొత్త అనుమానాలకు తావిస్తున్నాయి. తెలుగు మీడియాని మేగ్జిమమ్‌ చంద్రబాబు అండ్‌ టీమ్‌ తమ కనుసన్నల్లో 'మేనేజ్‌' చేస్తున్నా, సోషల్‌ మీడియాని మేనేజ్‌ చేయడం కుదరదు కదా. సోషల్‌ మీడియాలో నెటిజన్లు కడిగి పారేస్తున్నారు.. ప్రశ్నల మీద ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే 'కత్తి పోటు' వ్యవహారానికి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ మార్టమ్‌ జరిగిపోతోంది. ఈ సోషల్ మీడియా జగన్ కి ఎంత సపోర్ట్ ఇచ్చిందో చర్చిద్దాం.. 
 
విశాఖపట్నం విమానాశ్రయంలో వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం నేపధ్యంలో వైసిపి సోషల్ మీడియా విభాగం పెద్ద అండగా నిలిచింది. హత్యాయత్నం జరిగిన అర్ధగంట నుండే డిజిపి ఆర్ పి ఠాకూర్, మంత్రులు, తర్వాత చంద్రబాబునాయుడు చేసిన ఎదురుదాడిని వైసిపి నేతలు సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నారంటే అందుకు సోషల్ మీడియా విభాగం అందించిన పూర్తి మద్దతే ప్రధాన కారణమని చెప్పాలి. హత్యాయత్నం ఎందుకు జరిగింది ? ఎవరు చేయించారు ? అనేవి విచారణలో తేలాల్సిన అంశాలు.
 
కానీ ఘటన జరిగిన అర్