బెంబేలెత్తిస్తున్న ఇసుక‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-18 16:59:27

బెంబేలెత్తిస్తున్న ఇసుక‌

చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి  ఇసుక పేరు రాష్ట్రంలో బాగా వినిపిస్తుంది...గ‌త కాంగ్రెస్ పాల‌న‌లో కంటే విభిన్నంగా ఆలోచించి శాండ్ ను ఉచింతంగా ఇవ్వాలి అని చంద్ర‌బాబు ఆలోచించారు....చంద్రబాబు ఇసుకను ఫ్రీ చేశారు... ఇసుక ఫ్రీ కాన్సెప్ట్ ప్రజల కోసమే అనుక్కున్నారు అంతా...కానీ రోజులు గడిచేకొద్దీ ప్రజలకు అర్థం అవుతోంది..ఈ ఇసుక ఫ్రీ ఇచ్చేది ప్రజలకు అని అనుకున్నారు ? కాని ఈ ఇసుక ఫ్రీ అనే కాన్సెఫ్ట్ కేవ‌లం రాజ‌కీయ నాయ‌కుల‌కు దోపిడికి సాయం చేసేలా తీసుకున్న నిర్ణ‌యం అని తాజాగా స్ప‌ష్టం అవుతోంది.
 
మాములుగా ఎక్కడైన బహిరంగ సభలకు జన సమూహం ఎక్కువైతే ఇసుక వేస్తే  రాలనంత జనం వచ్చారు అని అంటారు...కానీ మన రాష్ట్రంలో అయితే ఇసుకనే లేకుండా చేస్తున్నారు టీడీపీ నాయకులు అని విమర్శిస్తున్నారు వైసీపీ నాయకులు.
 
చంద్రబాబు ఇసుక ఫ్రీ అని చెప్పింది, వాళ్ళ పార్టీ నాయకులు దోచుకోవడానికే అని విమ‌ర్శ‌లు పెరుగుతున్నాయి.... టీడీపీ నాయకులే తెర‌వెనుక  ఇసుక మాఫియానే రన్ చేస్తున్నారు అని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి ప్ర‌తిప‌క్షం నుంచి. ఇసుకకు సంబంధించి దేశంలోనే ఎక్కడ లేని విధంగా అవినీతి జరుగుతోందని,  దీనిని వెనుక ఉండి నడిపిస్తుంది మంత్రి లోకేష్  అని ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి విమర్శలు చేసారు ...ఏకంగా టీడీపీ అధినేత కుమారుడి పైనే విమర్శలు వచ్చాయంటే, ఆ పార్టీ నాయకులు ఏ విధంగా దోచుకుంటున్నారో చెప్పాల్సిన అవసరం లేదు అంటున్నారు వైసీపీ నాయకులు..
 
ఈ ఇసుక మాఫియాలో చిన్న, పెద్ద కార్యకర్తలతో సంబంధం లేకుండా ప్రతి టీడీపీ కార్యకర్త వాళ్ళ స్థాయికి తగ్గట్టు ఎక్కడ దొరికితే అక్కడ దోచుకుంటున్నారు సాండ్ లో...వీళ్ళ అవినీతి బాగోతాన్ని బయటకు తీస్తే  ఇసుక కుంభకోణం ఇసుక పర్వతాన్ని తలపిస్తుందని అంటున్నారు...ఇసుక-  భూమి ఇలా ప్రతి దాంట్లో అవినీతిలో దేశంలోనే టీడీపీ ముందు వరుసలో దూసుకుపోతోందని,  వైసీపీ ఆరోపణలు చేస్తోంది.... దీనిపై సీబీఐ విచార‌ణ వెయ్యాలి అని ఎన్నిసార్లు  వైసీపీ ప్ర‌శ్న‌లు సంధించినా, ప్ర‌శ్నించినా   తెలుగుదేశం స‌మాధానం చెప్ప‌డం లేదు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.