శ్రీరెడ్డి పోస్టులు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-21 13:04:00

శ్రీరెడ్డి పోస్టులు

మొత్తానికి ఎల్లో మీడియా సృష్టి... కాస్టింగ్ కౌచ్ కి హైప్ తీసుకువ‌చ్చి అదే శ్రీరెడ్డి ద్వారా ప‌వ‌న్ పై ఓ ప్లాన్ తో ర‌చ్చ చేయించాలి అని అనుకున్న ఎల్లో మీడియాకి, తెలుగుదేశం నాయ‌కుల‌కు ప‌వ‌న్ బ‌య‌ట‌కు వ‌చ్చి జ‌రిగిన విధానం అంతా సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టి తెలియ‌చేశారు..అయితే వైసీపీ పై ఈ నెపం నెట్టాలని అనుకున్న ఆస్ధాన మీడియాల‌కు ప‌వ‌న్ స‌రైన గుణ‌పాఠం చెప్పారు.
 
అయితే ఈ విష‌యంలో వైసీపీకి కూడా సంబంధం ఉంది అని అనుకున్న శ్రీరెడ్డి, ఇప్పుడు నిజాలు వాస్త‌వాలు తెలియ‌డంతో త‌న త‌ప్పును తెలుసుకుంది.. జ‌గ‌న్ గారు క్ష‌మించండి తెలియ‌కుండా రాజ‌కీయంగా ఈ అంశాన్ని తీసుకువ‌చ్చారు మీకు అపాల‌జీ చెబుతున్నా అన్నారు... అలాగే ఎవ‌రో ఏదో డౌట్ సృష్టించారు అని ఆమె తెలియ‌చేశారు.. అలాగే ప‌వ‌న్ పై కూడా ఆమె ఫైర్ అయ్యారు.
 
ప‌వ‌న్ మీడియాల‌కు సంబంధించి కామెంట్లు చేసినందుకు ఇప్పుడు మీడియాలు అన్ని ఆయ‌న పై వ్య‌తిరేకం అయ్యాయి.. అలాగే త‌న పోరాటంలో ఎటువంటి వెన‌క‌డుగు వేసే ప్ర‌సక్తేలేదు అని ఆమె తెలియ‌చేశారు..పవన్ ను అలా మాట్లాడినందుకు ఎంతమంది విమర్శిస్తున్నా శ్రీరెడ్డి మాత్రం తన వైఖరి మార్చుకోలేదు .తాజాగా తన ఫేస్ బుక్ పేజీలో జగన్ ను సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ పై మరోమారు తీవ్రంగా రాసుకొచ్చింది ఆమె.
 
నువ్వు ప్రజానాయకుడవైతే రాష్ట్రం అల్లర్లతో రణరంగం చేస్తావ్. ఫ్యాన్స్ ని మేనేజ్ చేయలేని నువ్వు రాష్ట్రాన్ని ఎలా మేనేజ్ చేస్తావు. వాహనాలకు రక్షణ కల్పించలేని వ్యక్తిని ఎవరూ ఎన్నుకోరు. మా జగన్ అన్న ఓపిక, సహనం ముందు నువ్వు శూన్యం అంటూ ఫేసుబుక్ లో పోస్టు రాసుకొచ్చింది ఆమె.

షేర్ :

Comments

1 Comment

  1. Pls post with tweets or pic for good information

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.