ద‌మ్ముంటే ఆ మాట అనిపించుకోండి సావాల్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-09-14 05:37:47

ద‌మ్ముంటే ఆ మాట అనిపించుకోండి సావాల్

మ‌హారాష్ట్ర కోర్టు ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబుకు నాయుడు గతంలో సుమారు 22 సార్లు నోటీసులు ఇస్తే హాజ‌రు కానందుకు ఇప్పుడు హాజ‌రు కావాల‌ని చెబితే ఎందుకు అంత హాడావుడి చేస్తున్నార‌ని  ప్ర‌తిపక్ష‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాయ‌చూటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మండిప‌డ్డారు. ఈ రోజు పార్టీ కార్యాలాయంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ చంద్ర‌బాబు నాయుడు 2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో ప‌బ్లిసిటి పిచ్చిప‌ట్టింద‌ని ఆయ‌న ఆరోపించారు.
 
 కోర్టు నోటీసుల‌ను కూడా చంద్ర‌బాబు నాయుడు ఇలా ప‌బ్లిసిటి చేసుకోవ‌డ‌డం హ‌స్య‌స్ప‌దంగా ఉంద‌ని అన్నారు. రాయ‌ల‌సీమ మొత్తం కారువు కాట‌కాల‌తో అల్లాడుతుంటే చంద్ర‌బాబు మాత్రం శ్రీశైలానికి వ‌చ్చి జ‌ల‌సిరి హార‌తి అనే క‌ట్టుక‌థ‌లు చెబుతున్నార‌ని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. అధికారంలోకి వ‌చ్చినప్ప‌టినుంచి చంద్ర‌బాబు రైతుల‌ను ఒక్క‌సారికూడా ప‌ట్టించుకోలేద‌ని ఆయ‌న మండిప‌డ్డారు.
 
అంతేకాదు నీటిపారుద‌ల శాఖా మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు కూ శ్రీకాంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌తంలో పోతిరెడ్డి పాడు ప్రాజెక్టుకు వ్య‌తిరేకంగా ధ‌ర్నాలు చేసిన ఆయ‌న ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్