ఆధార్ కార్డుల‌కు సుప్రీం కోర్టు అక్షింతలు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

supreme court
Updated:  2018-09-26 12:42:22

ఆధార్ కార్డుల‌కు సుప్రీం కోర్టు అక్షింతలు

ఆధార్ కార్డ్ చ‌ట్ట‌బ‌ద్ద‌త‌పై ధాక‌లు అయిన పిటీష‌న్ కు సంబంధించి సుప్రీం కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. ఆధార్ పేరుతో సేక‌రిస్తున్న పౌరుల బ‌యోమెట్రిక్ వివ‌రాల‌కు ర‌క్ష‌ణ ఉండాల‌ని అభిప్రాయ ప‌డింది ధ‌ర్మాస‌నం. అంతేకాదు ఇందుకోసం త్వ‌ర‌లోనే ప్ర‌త్యేక చ‌ట్టాన్ని తీసుకురావాల‌ని కేంద్రానికి సూచించింది సుప్రీం కోర్టు. 
 
బ్యాంకులు, స్కూళ్లు, కాలేజీలకు ఆధార్ అవ‌సరం లేద‌ని అభిప్రాయ ప‌డింది. బ్యాంక్ అకౌంట్స్ కు ఆధార్ లింక్స్ అవ‌స‌రం లేక‌పోయినా పాన్ కార్డుకు మాత్రం ఆధార్ ఖ‌చ్చితంగా ఉండాల‌ని తేల్చి చెప్పింది. అంతేకాదు ప్రైవేట్ కంపెనీలు ఆధార్ వివ‌రాల‌ను సేక‌రించ‌డానికి వీలుక‌ల్పిస్తున్న ఆధార్ చ‌ట్టంలోనే సెక్ష‌న్స్ ను కొట్టివేసింది సుప్రీమ్ కోర్టు ఆధార్.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.