తూగో జిల్లాలో స‌ర్వే సంచ‌ల‌నం ఆ 12 మంది సిట్టింగులు గెల‌వ‌డం క‌ష్టం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-10-10 04:24:07

తూగో జిల్లాలో స‌ర్వే సంచ‌ల‌నం ఆ 12 మంది సిట్టింగులు గెల‌వ‌డం క‌ష్టం

ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు ఆయా జిల్లాల్లో టీడీపీ ప‌ట్టు ఎలా ఉందోన‌ని అధికారుల‌తో స‌ర్వే నిర్వ‌హిస్తున్నారు. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీకి కంచుకోట‌గా మారిన తూర్పుగోదావ‌రి జిల్లాలో అధికారులు ర‌హ‌స్య స‌ర్వే నిర్వహించారు. ఈ స‌ర్వేలో ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు బ‌య‌ట‌కువ‌చ్చాయి. 
 
ఈ జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ స్థానాలు ఉంటే తెలుగు రాష్ట్రాలు విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత 2014లో ఎన్నిక‌లు జ‌రిగితే ఆ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ సుమారు 16 అసెంబ్లీ స్థానాల్లో ప‌చ్చ జెండాను ఎగ‌ర‌గా వైసీపీ మాత్రం కేవ‌లం 5 స్థానాల‌కు మాత్ర‌మే ప‌రిమితం అయింది.  ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులకు త‌మ‌కు త‌గిలిన దెబ్బ‌ను రుచి చూపించాల‌నే ఉద్దేశంతో వైసీపీ నాయ‌కులు క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జా కార్య‌క్ర‌మాలు చేస్తు ప్ర‌జ‌ల‌కు మ‌రింత ద‌గ్గ‌ర&zwnj