జ‌గ‌న్ పైదాడి టీడీపీ, బీజేపీ రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan
Updated:  2018-10-25 06:19:58

జ‌గ‌న్ పైదాడి టీడీపీ, బీజేపీ రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం

ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై తాజాగా విశాఖ ఎయిర్ పోర్ట్ లో దాడి  తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. ఈ ఘ‌ట‌న సీఐఎస్ ఎఫ్ ఆధీనంలో ఎయిర్ పోర్ట్ లో చోటు చేసుకుంద‌ని అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు అంటున్నారు. చిత్ర పరిశ్ర‌మ‌కు చెందిన హీరో శివాజి ప్ర‌క‌టించిన ఆప‌రేష‌న్ గ‌రుడ‌లో ఏం జ‌రుగుతుందోన‌ని చెప్పారో ప్ర‌స్తుతం అదే జ‌రుగుతుంద‌ని టీడీపీ మంత్రులు అంటున్నారు.
 
ముఖ్య‌నేత‌పై ప్రాణాపాయంలేని దాడి జ‌రుగుతుంద‌ని ముందే చెప్పార‌ని దాని ప్ర‌కార‌మే జ‌రిగింద‌ని వారు అంటున్నారు. అస‌లు జ‌గ‌న్ పై దాడి జ‌రిగితే వెంట‌నే సీఐఎస్ ఎఫ్ ఎందుకు విశాఖ ఆసుప‌త్రికి త‌ర‌లించ‌లేద‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. ఇక మ‌రోవైపు భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ జీవీఎల్ మాత్రం తెలుగుదేశం పార్టీ నాయ‌కుల‌ను టార్గెట్ చేశారు. ఓ వైపు ఈ దాడి ఎవ‌రు చేశార‌న్న‌ది నిర్థార‌ణ కాలేదంటూనే ఇది టీడీపీ చేసిన దాడిలాగే కనిపిస్తోంద‌ని ఆయ‌న మండి ప‌డుతున్నారు. 
 
అయితే చంద్ర‌న్న సీఐడీతో విచార‌ణ కాకుండా కేంద్రంతో విచార‌ణ జ‌రిపించాల‌ని జీవీల్ డిమాండ్ చేశారు. ఎయిర్ పోర్ట్ లో దాడి చేస్తే అది త‌మ‌పైకి రాద‌ని తెలుగుదేశం పార్టీ నాయ‌కులు భావిస్తున్నార‌ని ఆయ‌న అనుమానాలు వ్య‌క్తం చేశారు. ఇటు దాడిలో గాయ‌ప‌డిన జ‌గ‌న్ సిటీ న్యూరో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయ‌న భుజంపై గాయానికి మూడు కుట్లు ప‌డ్డాయి. అంతేకాదు సుమారు 24 గంట‌ల‌పాటు విశ్రాంతి త