సాయంత్రం జ‌గ‌న్ త‌న పేరు చెప్ప‌కూడ‌దు దేవుడా- టీడీపీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jagan ys
Updated:  2018-09-01 10:31:58

సాయంత్రం జ‌గ‌న్ త‌న పేరు చెప్ప‌కూడ‌దు దేవుడా- టీడీపీ

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినే వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర నిన్న‌టితో 250 రోజుల‌ను పూర్తి చేసుకుని నేటికి 251 రోజులోకి అడుపెట్టింది. ప్ర‌తి ష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ఈ పాద‌యాత్ర టీడీపీ నాయ‌కులు కంచుకోట విశాఖ జిల్లాలోని అన‌కాప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో నిర్విరామంగా కొన‌సాగుతోంది. 
 
ఇప్ప‌టికే జ‌గ‌న్ రాయ‌ల‌సీమ‌లోని నాలుగు జిల్లాల‌ను కోస్తాలోని ఆరు జిల్లాను పాద‌యాత్ర పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ పాద‌యాత్రో జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ 2019లో వైసీపీ అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాలను ప్ర‌జ‌లకు వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్. శ‌నివారం ఉద‌యం అన‌కాప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ఊడేరు క్రాస్ వ‌ద్ద ప్రారంభ‌మైన ఈ సంక‌ల్పయాత్ర మామిడి పాలెం, గంధ‌వ‌రం మీదుగా కొన‌సాగి ఆ త‌ర్వాత చోడ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌వేశించ‌నుంది. 
 
అక్క‌డ వైసీపీ నాయ‌కులు ఏర్పాటు చేసిన‌ భారీ బ‌హిరంగ స‌భ‌లో వైఎస్ జ‌గ‌న్ పాల్గొంటారు మూడు గంట‌ల‌పాటు కొన‌సాగే ఈ బ‌హిరంగ స‌భ‌కు ప్ర‌జ‌లు పెద్దఎత్తున హాజ‌రు కానున్నారు. ఆ త‌ర్వాత జ‌గ‌న్ ప్ర‌జ‌లను ఉద్దేశించి మాట్లాడ‌నున్నారు. ప్ర‌స్తుతం తెలుగుదేశం పార్టీ నాయ‌కులు