లోక్ స‌భ‌లో గ‌ల్లా వివ‌రించిన చిట్టా ఇదే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-20 15:37:29

లోక్ స‌భ‌లో గ‌ల్లా వివ‌రించిన చిట్టా ఇదే

1. విభ‌జ‌న జ‌రిగి త‌ర్వాత 3 వేల కోట్ల రుణభారం
2. కేంద్రానికి త‌మ‌వంతుగా ఏపీ ఆదాయాన్ని స‌మ‌కూర్చింది.
3. విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత 90 శాతం సంస్థ‌లు తెలంగాణ‌కే వెళ్లిపోయాయి. 
4. విభ‌జ‌న జ‌రిగిన‌ప్పుడు రాజ్య‌స‌భ హామీల‌ను ఇచ్చిందని అందులో 
 రెవిన్యూ లోటు, ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రం వెనుక బ‌డిన ప్రాంతాల‌కు సహాయం, వాట‌న్నంటిని మోడీ ప్ర‌క‌టించ‌కుండా నాలుగేళ్లుగా మోసం చేశారు.
5. ఆర్టిక‌ల్ 3 ప్ర‌కారం విభ‌జిస్తే న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టాల్సిందే.
6. ఏపీకి హోదా ఇవ్వ‌కుండా మిగితా 11 రాష్ట్రాలు కొన‌సాగిస్తున్నారు.
7. మార్చి 15.2018న రాజ్య‌స‌భ‌లో హోదా గురించి మంత్రి అభిజిత్ మాట్టాడారు.
8. పరిశ్ర‌మ‌ల‌కు రాయితీ ఇస్తామ‌న్నారు ఇవ్వ‌లేదు
9. వెనుక‌బ‌డిన జిల్లాల‌కు నిధులు ఇస్తాన్నారు ఇవ్వ‌లేదు.
10. ఇత‌ర రాష్ట్రాల‌కు ఎలా ఇచ్చారో అలాగే ఇవ్వాలి.
11. ఏపీలో వెనుక‌బ‌డిన జిల్లాల‌కు బుందేల్ ఖండ్ త‌ర‌హాలో నిధులు కావాలి.
12. ఏపీకి కేంద్రం ఇచ్చింది దాంట్లో ప‌దోవంతు మాత్ర‌మే
13. ఏపీకి సంబంధిచిన ప్ర‌తిపాధ‌న‌లు ప్ర‌ధాని కార్యాలాయంలోనే ఆగిపోయాయి. 
14. 350 కోట్ల‌కు సంబంధించిన ఫైలును ఆరు నెల‌ల‌నుంచి నిల‌పి వేశారు.
15. అంతేకాదు డిల్లీలో ఉన్న ఏపీ భ‌వ‌న్ కూడా విభ‌జించ‌లేదు.
16. నిధుల కేటాయింపు విష‌యంలో మా లెక్క‌లకు కేంద్రం లెక్క‌ల‌కు తేడా ఉంది. 
17. కేద్రం ఇచ్చిన దానికి పొంత‌న లేదు.
18. సెస్ కింద 2.3 ల‌క్ష‌ల కోట్ల‌ను కేంద్ర సేక‌రించింది. 
19. అయితే రాష్ట్రానికి సెస్ వాటా ఇవ్వ‌లేదు.
20. ఈశాన్య రాష్ట్రాల‌కు స‌మానంగా చేస్తాన‌న్న బీజేపీ ఏమైంది.
21. ఏపీకి నిధులు ఇవ్వ‌మంటే స్పెషల్ ప‌ర్ప‌స్ వెహికిల్ ఏర్పాటు చేయ‌మంటారు.
22. 16 వేల రెవిన్యూలోటుకు 3900 కోట్లను మాత్ర‌మే ఇచ్చారు.
23. పోల‌వ‌రం ప్రాజేక్ట్ కు 6764 కోట్ల‌ను మాత్ర‌మే ఇచ్చారు.
24. రాజ‌ధానికి కేవ‌లం 1550 కోట్ల‌ను మాత్ర‌మే ఇచ్చారు
25. ల‌క్షా 54 వేల కోట్ల నిధుల‌ను అడిగితే 13472 కోట్లు ఇస్తారు.
26. వారిచ్చిన నిధులు ఏపీకి స‌రిపోతాయి అనుకుంటున్నారు. 
27. పోల‌వ‌రం నిర్మాన భాద్య‌త‌లు కేంద్రానిదే అని విభ‌జ‌న చ‌ట్టంలో చెప్పింది.
28. విభ‌జ‌న ప్ర‌కారం ఏపీకి నిధులు చాలా రావాలి.
29. ఏపీకి నిధుల‌ను ఇవ్వ‌నందుకే తాము కేంద్రం పై అవిశ్వాసం పెట్టాం
30. బీజేపీ అధికారంలోకి వ‌స్తే డిల్లీ కంటే అద్భుత‌మైన రాజ‌ధాన‌ని నిర్మిస్తామ‌న్నారు కానీ నిర్మించ‌లేదు.
31. 1500 కోట్ల‌తో రాజ‌ధాని ఎలా నిర్మానం జ‌రుగుతుంది. 
32. న‌వీ ముంబైకి 48 కోట్ల ఎక‌రాల‌ను తీసుకున్నారు.
33. అమ‌రావ‌తి నిర్మానానికి 33 ఎక‌రాలు తీసుకుంటే త‌ప్పేంటి.
34. అమ‌రావ‌తి నిర్మానానికి ఇప్పుడు 2500 కోట్లు ఇచ్చారు.
35. కేంద్రం ఇచ్చిన నిధుల్లో 32 శాతం ప‌నుల‌ను యూసీలకు ఇచ్చాము
36. బీజేపీ మాత్రం 8 శాతం ప‌నుల‌కు యూసీలు అందాయ‌ని చెబుతోంది.
37. చ‌ట్టం ప్ర‌కారం ఇవ్వాల్సిన వ‌న్ని ఇస్తామ‌ని చెప్పి ఇవ్వ‌లేదు.
38. ఇచ్చిన మాట నిల‌బెట్టుకోవ‌డంలో కేంద్రం విఫ‌లం అయింది. 
39. టీడీపీ ఒక‌టి అడిగితే వాళ్లు ఇంకోక‌టి చెబుతారు.
40. మేము మా హాక్కుల‌ను మాత్ర‌మే అడుగుతున్నాము.
41. ఈ హామీల‌కోస‌మే నాలుగేళ్లుగా పోరాడుతున్నామ‌ని చెప్పి త‌న ప్ర‌సంఘాన్ని ముగించుకున్నారు టీడీపీ ఎంపీ గల్లా జ‌య‌దేవ్.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.