ప‌త్తికొండ‌లో రెచ్చిపోతున్న‌ టీడీపీ చివ‌ర‌కు కొట్టుకునేదాక‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp
Updated:  2018-09-01 03:47:44

ప‌త్తికొండ‌లో రెచ్చిపోతున్న‌ టీడీపీ చివ‌ర‌కు కొట్టుకునేదాక‌

2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వస్తున్న‌త‌రుణంలో అధికార‌ తెలుగుదేశం పార్టీలో వ‌ర్గ‌విభేదాలు రోజు రోజుకు అధికం అవుతున్నాయి. కొంతమంది వ‌చ్చే ఎన్నిక‌ల్లో తామంటే తాము పోటీ చేస్తామ‌ని పార్టీ త‌ర‌పున పోటీ పడుతుంటే మ‌రికొంద‌రేమో త‌మ అండ‌తో గెలిచి త‌మ‌నే అన‌గ‌దొక్కాల‌ని చూస్తారా అంటూ ఒక‌రిపై ఒక‌రు ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు.
 
కోస్తా టీడీపీలో కంటే రాయ‌ల‌సీమ రాజ‌కీయాలు ప్ర‌స్తుతం హాట్ హాట్ గా మారుతున్నాయి. అందులో ముఖ్యంగా క‌ర్నూల్ రాజ‌కీలు ఉప్పు-నిప్పులా మారుతుంది. తాజాగా ఏపీ డిప్యూటి ముఖ్య‌మంత్రి కేఈ కృష్ణమూర్తి మ‌ధ్య అదే పార్టీకి చెందిన తుగ్గ‌లి నాగేంద్ర మ‌ద్య‌వ‌ర్గ‌పోరు తారాస్థాయికి చేరుకుంటుంది. 
 
గ‌తంలో కూడా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు మినీ మ‌హానాడు స‌భ ముఖంగా విమ‌ర్శ‌లు చేసుకున్నారు కేఈ వార‌సులు తుగ్గ‌లి నాగేంద్ర. ఇదే క్ర‌మంలో రైల్వే కాంట్రాక్ట్ ప‌నుల్లో కూడా వీరిద్ద‌రు మ‌ధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. ఈ కాంట్రాక్ట్ ప‌నుల్లో జోక్యం చేసుకోవ‌ద్దు అని కేఈ చెప్పిన‌ప్ప‌టికి తుగ్గ‌లి నాగేంద్ర టెండ‌ర్ వేసి కాంట్రాక్ట్ ను ద‌క్కిందుకున్నారు. ఇక ఈ విష‌యాన్ని కేఈ మ‌న‌సులో పెట్టుకున్నాడో ఏమో కానీ కాంట్రాక్