టీడీపీకి స‌ర్వే షాక్ 35 శాతానికే ప‌త‌నం వైసీపీ గ్రాఫ్ అధిరింది.

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-09-14 04:56:30

టీడీపీకి స‌ర్వే షాక్ 35 శాతానికే ప‌త‌నం వైసీపీ గ్రాఫ్ అధిరింది.

ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో వివిధ సంస్థ‌లు, రాజ‌కీయ నాయ‌కులు, ప్ర‌జా ప్ర‌తినిధిలు, మీడియాలు ఇలా అనేక స్వ‌చ్చంద సంస్థ‌లు ఆంధ్రప్ర‌ధేశ్ రాష్ట్ర వ్యాప్తంగా స‌ర్వేల‌ను నిర్వ‌హిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార తెలుగుదేశం పార్టీకి ఎన్నిసీట్లు వ‌స్తాయి ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ కు అలాగే జ‌న‌సేనకు వామ‌ప‌క్ష‌ల‌కు ఎన్నిసీట్లు వ‌స్తాయ‌నే విష‌యాల‌పై స‌ర్వేల‌ను నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సారి అసెంబ్లీ సీట్ల‌పై కాకుండా ఎన్నిక‌ల ద‌గ్గ‌ర‌కు వస్తున్న త‌రుణంలో ఏ పార్టీపై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం ఉంది. ప్ర‌స్తుతం అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు ప్ర‌జ‌లకు ఎంత‌మేర‌కు సానుకూల ఫీడ్ బ్యాక్ ఇచ్చారు... జ‌గ‌న్ ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకున్నారు అనే దానిపై ఈ స‌ర్వేను నిర్వ‌హించారు.
 
 అయితే ఈ స‌ర్వేలో ప‌లు ఆస‌క్తిక‌ర విషాయాలు వెలుగు చూశాయి. నాలుగు సంవ‌త్స‌రాలు అధికార‌ తెలుగుదేశం పార్టీ నాయ‌కులు అనేక విష‌యాల్లో యూట‌ర్న్ తీసుకున్నార‌ని ప్ర‌జ‌లు వెల్ల‌డి