బాబుగారు చాలా బిజీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu
Updated:  2018-08-21 11:53:33

బాబుగారు చాలా బిజీ

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఈ రోజు ఫుల్ బిజీ బిజీగా గ‌డ‌ప‌నున్నారు. ఉద‌యం 9.30 గంట‌కు అమెరికా అంబాసిడ‌ర్ కెన్నెత్ జ‌స్ట‌ర్ తో బేటీ ఆయిన ఆయ‌న ఆ త‌ర్వాత 10.30 నిమిషాల‌కు వీడియో కాన్ఫ‌రెన్స్‌ నిర్వ‌హించ‌నున్నారు. ఈ వీడియో కాన్ఫ‌రెన్స్‌ హాల్ కు ప్ర‌భుత్వ అధికారులు జిల్లా క‌లెక్ట‌ర్లు హాజ‌రు కానున్నారు. 
 
ఈ టెలికాన్ఫ‌రెన్స్‌ లో చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రంలో కురుస్తున్న వ‌ర్షాల‌పై చ‌ర్చించ‌నున్నారు. ఆపై మ‌ధ్యాహాన్న భోజ‌నం చేసి ఆ త‌ర్వాత 4 గంట‌ల‌కు సాక్షార‌తా మిష‌న్ పై స‌మిక్ష‌ నిర్వ‌హించ‌నున్నారు. ఈ స‌మీక్ష‌కు మంత్రి గంటా శ్రీనివాస్ హాజ‌రుకానున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.