ఉండ‌వ‌ల్లి చెప్పింది టీడీపీ చేయ‌దంట‌?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

undavalli comments on tdp
Updated:  2018-03-18 10:21:13

ఉండ‌వ‌ల్లి చెప్పింది టీడీపీ చేయ‌దంట‌?

ఇప్ప‌టికే సీఎం చంద్ర‌బాబు తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ నుంచి బ‌య‌ట‌కు లాగేశారు.. ఇక మెజార్టీ స‌భ్యులు ఉన్న పార్టీలు ఏమీ, బీజేపీ వైపు  లేవు అనేది తెలిసిందే.. వాస్త‌వంగా కేసుల గురించి కొన్ని ప‌థ‌కాల‌లో మన‌కు అన్యాయాలు జ‌రుగుతున్నాయి అని చాలా రాష్ట్రాలు ఎన్డీయే పాల‌న‌పై వ్య‌తిరేకంగా ఉన్నాయి.. అయితే మోదీ జ‌పం చేసిన తెలుగుదేశం చివ‌ర‌కు బ‌య‌ట‌కు వ‌చ్చింది.. ఇప్పుడు మోదీ అంత దారుణ‌మైన పాల‌న ఎక్క‌డా లేన‌ట్లు మాట్లాడుతున్నారు.. సో రాజ‌కీయం అంతే అనేది అంద‌రూ అర్దం చేసుకుంటున్నారు.. ఇప్ప‌టి వ‌ర‌కూ మంచిగా ఉన్న మేము శ‌త్రువులం అయ్యామా అని బీజేపీ ప్ర‌శ్నిస్తోంది తెలుగుదేశాన్ని.
 
ఇక చంద్ర‌బాబు పై ఉండ‌వ‌ల్లి ఓ ఘాటు షుగ‌ర్ లాంటి స‌టైర్ వేశారు.. అలాగే స‌పోర్ట్ గా మాట్లాడారు.కేంద్రంపై అవిశ్వాసంతో ఒక్క‌సారిగా రాజ‌కీయాలు వేడెక్కాయి. టీడీపీ సొంతంగా అవిశ్వాస తీర్మానం పెట్టడం ఏపీ రాజకీయాల్లో మంచి పరిణామమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఇది గ‌త వార్త అంద‌రికి తెలిసిందే
 
కొన్ని విష‌యాలు బాగానే మాట్లాడారు, కొన్ని విష‌యాలు ప‌స‌లేకుండా మాట్టాడారు అని అన్నారు.. అది ఎప్పుడూ వేసే కౌంట‌ర్, ఇక టీడీపీ డ్యాష్ బోర్డు కూడా దీనిపై ఏ టూ జెడ్ రెడీ అవుతోంది.. ఎవ‌రు ఎటువంటి పొలిటిక‌ల్ కామెంట్లు చేసినా అధిష్టానానికి అంద‌వేస్తోంది త‌దుప‌రి చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మిస్తోంది.
 
ఇక చంద్ర‌బాబు దిల్లీ వెళ్లికూర్చుని బీజేపీ వ్య‌తిరేక పార్టీల‌తో చ‌ర్చిస్తే కచ్చితంగా అవిశ్వాసానికి మ‌ద్ద‌తుతో పాటు స‌భ‌లో చ‌ర్చ కూడాజ‌రుగుతుంది అని అన్నారు ఉండ‌వ‌ల్లి. అయితే ఇది సాధ్య‌మా?  నాలుగు సంవ‌త్స‌రాల నుంచి ఉన్న మిత్ర‌ప‌క్షం ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చి ఇంత స్పీడుగా మోదీ పై ఎదురుతిర‌గ గ‌ల‌దా.  న‌లుగురు తెలుగుదేశం ఎంపీలు విమ‌ర్శ‌లు చేస్తే పార్టీ త‌ర‌పున కాదు స్వ‌తంత్రంగా చేశారు అని చెప్పుకోవ‌చ్చు.. కాని ఇక్క‌డ విష‌యం అదికాదు, ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ చెప్పిన‌ట్లు ఈయ‌న దిల్లీలో రాజ‌కీయం చేయాలి, అస‌లు అంత సాహాసం చేయ‌రు అని తెలుగుదేశ‌మే అంటోంది... ఇక బీజేపీ అయితే అస‌లు ఇది పెద్ద ప‌ట్టించుకోవాల్సిన విష‌యం కాదు అంటోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.