విజ‌య‌సాయి రెడ్డి ట్వీట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-08 15:30:46

విజ‌య‌సాయి రెడ్డి ట్వీట్

త‌మిళ‌నాడు డీఎంకే పార్టీ మాజీ ముఖ్య‌మంత్రి క‌రుణానిధి మ‌ర‌ణం ప‌ట్ల దేశ‌వ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయ‌కుల‌తో పాటు చిత్ర పరిశ్ర‌మ‌కు చెందిన న‌టీన‌టులు కూడా సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని ఆయ‌న మ‌ర‌ణం ప‌ట్ల దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ఇదే క్ర‌మంలో ఏపీ ప్ర‌తిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి క‌రుణానిధి మ‌ర‌ణం ప‌ట్ల త‌న‌ దిగ్భ్రాంతిని సోష‌ల్ మీడియా ద్వారా తెలిపారు.
 
గొప్ప లెజెండరీ లీడర్ 'క‌లైంజ‌ర్‌' కరుణానిధి Avl మరణం తెలియ‌డంతో తాను తీవ్రంగా దిగులుపడ్డాను. తన కుటుంబ సభ్యులకు నా సంతాపం తెలుపుతున్నాన‌ని ట్వీట్ చేశారు. అంతేకాదు  కరుణానిధి Avl., లక్షలాది మందికి ప్రేరణ  మిలియన్ల హృదయాల్లో నిరంతరం ఉంటార‌ని విజ‌య‌సాయి రెడ్డి పేర్కొన్నారు.
 
I am deeply saddened and pained at the death of Great Legendary Leader 'Kalaignar' Karunanidhi Avl. My profound condolences to his family members. Karunanidhi Avl., who inspired millions and will remain in the hearts of Millions for ever.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.