జ‌గ‌న్ ఆదేశిస్తే ఆప‌ని చేస్తా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-04 17:21:49

జ‌గ‌న్ ఆదేశిస్తే ఆప‌ని చేస్తా

ప్ర‌తిప‌క్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిత్యం ప్ర‌జ‌ల్లో ఉంటూ... ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై త‌న‌దైన శైలిలో స‌ర్కారును నిల‌దీస్తూ ఉంటారు.. సీఎం చంద్ర‌బాబు నాయుడు పై విమ‌ర్శ‌ల బాణాలు ఎక్కుపెడ‌తారు... ఇక అదే రీతిలో వైసీపీ రాజ్య‌స‌భ సభ్యుడు విజ‌య‌సాయి రెడ్డి కూడా ముఖ్య‌మంత్రి పై త‌న దైన శైలిలో విమ‌ర్శ‌లు చేస్తారు...ఇక ఈ మ‌ధ్య కాలంలో ప్ర‌త్యేక హోదా అంశం విష‌యంలో చంద్ర‌బాబుపై విజ‌య‌సాయి రెడ్డి ఏ విధంగా విమ‌ర్శ‌లు చేస్తున్నారో మ‌నంద‌రికీ తెలిసిన విష‌య‌మే.. అయితే ప్ర‌స్తుతం ఇదే విష‌యాన్ని రాష్ట్ర ప్ర‌జ‌లు కుడా చాలా ఆస‌క్తి క‌రంగా వీక్షిస్తున్నారు.
 
ఇక తాజాగా మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు విజ‌య‌సాయిరెడ్డి... వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ హామీ ఇస్తే చంద్రబాబు పోటీ చేసే కుప్పం నియోజ‌కవ‌ర్గంలో తాను పోటీ చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు... నాలుగేళ్ల ప‌రిపాల‌న‌లో చంద్ర‌బాబు క‌నీసం త‌న సొంత నియోజ‌కవ‌ర్గంలో ఒక్క గ్రామాన్నికూడా అభివృద్ది చేయ‌లేద‌ని విజ‌య‌సాయి రెడ్డి నిల‌దీశారు.. అయితే ఇదే విష‌యాన్ని ప్ర‌జ‌ల దృష్టికి తీసుకు వెళ్తాన‌ని ఆయ‌న స్పష్టం చేశారు.
 
ఇక విజ‌యసాయిరెడ్డి కోరిక‌ మేర‌కు జ‌గ‌న్ కానీ ఓకే అంటే మీడియా ఫోక‌స్ అంతా అక్క‌డే