ఆ ఒక్క‌ప‌నిచేస్తే టీడీపీ ఖాళీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-11 12:49:09

ఆ ఒక్క‌ప‌నిచేస్తే టీడీపీ ఖాళీ

పాండ‌వుల‌కు కృష్ణుడు ఎంత సాయం చేశాడో మ‌నం అనుకుంటూ ఉంటాము... మ‌న పార్టీ అని వైయ‌స్ ఫ్యామిలీకి విధేయుడిగా ఉన్న ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి కూడా జ‌గ‌న్ కు అలా వెన్నంటి ఉంటున్నారు.. జ‌గ‌న్ త‌ర్వాత ఆ రేంజ్ లో తెలుగుదేశం నాయ‌కులు గుండెల్లో రైళ్లు పరిగెట్టేంచే  పేరు విజ‌య‌సాయిరెడ్డిదే,ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి రాజ‌కీయం చూస్తుంటే తెలుగుదేశం నాయ‌కుల‌కు నిజంగా భ‌యం వేస్తోంది... ఆయ‌న ప్రధాని న‌రేంద్ర‌మోదీని కలిస్తే వీరికి టెన్ష‌న్, నరేంద్రమోదీ తో ఫోటో దిగితే ఇక్క‌డ వీరికి మంట‌... ఈ టెన్ష‌న్ల‌కు కార‌ణం తెలుగుదేశం అధినేత‌కు కొంద‌రు నాయ‌కుల‌కు తెలిసిందే అంటారు ఆయ‌న‌.
 
వైసీపీ ఎమ్మెల్యేల‌ను పార్టీ ఫిరాయింపుల‌  కోసం  తెలుగుదేశం ఎలాంటి ప‌నులు చేసిందో, ఎమ్మెల్యేల‌ను ఎటువంటి ప్ర‌లోభాల‌కు గురిచేసి కొనుగోలు చేశారో అంద‌రికి తెలిసిందే... అయితే రాజ్య‌స‌భ ఎన్నిక‌ల స‌మ‌యంలో విజ‌య‌సాయిరెడ్డి ఓ బాంబ్ పేల్చారు... ఏపీలో బాబుకు తొత్తులుగా  కొంద‌రు అధికారులు తెలుగుదేశం పార్టీకి ఎలా సాయం చేశారో త‌న‌కు తెలుసు, పార్టీ ఫిరాయింపుల వెనుక మీ హస్తం ఉంది అని ఆయ‌న అన్నారు.. అలాగే  ఆ జాత‌కాలు బ‌య‌ట‌పెట్ట‌డ‌మంటారా అనే స‌రికి  ఇక తోక ముడిచారు కొంద‌రు తెలుగుదేశం నాయ‌కులు అధికారులు. రాజ్య‌స‌భ ఎన్నిక‌ల స‌మ‌యంలో విజ‌య‌సాయిరెడ్డి చేసిన ఈ స్టేట్ మెంట్లు సెంట్ర‌ల్ లెవ‌ల్లో నిప్పుకు సెగ పుట్టించాయి... ఎవ్రీ థింగ్ ఐనో అనే నోటికి ఐ డొంట్ నో అనేలా చెప్పించాయి..
 
ఇక ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి చెప్పింది చేయ‌డంలో వెన‌క‌డుగువేయ‌రు... చంద్ర‌బాబు ని జైల్లో పెట్టిస్తా అన్నారు ఇటీవ‌ల‌... అదే ప‌నిలో ఆయ‌న బిజీగా ఉన్నారు అని అంటున్నారు నాయ‌కులు... ఇప్ప‌టికే ఏపీలో జ‌రిగిన అవినీతి అక్ర‌మాల‌కు సంబంధించి అన్ని ఫైళ్ల‌ను బైండింగ్ చేయించే ప‌నిలో ఉన్నార‌ట  ఆయ‌న‌...వీట‌న్నింటిని పీఎంవోకి చేర్చుతారు ఆ వెంట‌నే ఎవ‌రో ఒక‌రి ద్వారా  కేసు ఫైల్ అవుతుంది అని, ఆ త‌ర్వాత విచార‌ణ సంస్ద‌లు విచార‌ణ చేస్తాయి అని, ఆ విచార‌ణ‌లో త‌ప్పు ఉంటే క‌చ్చితంగా శిక్ష ప‌డుతుంది అంటున్నారు కొంద‌రు సీనియ‌ర్లు... అయితే, గ‌తంలో లా విచార‌ణ చేయ‌డానికి మా దగ్గ‌ర స‌రిప‌డా స్టాప్ లేరు అనే అధికారులు  కూడా ఈ నాడు రాజ‌కీయాల్లోకి రావ‌డంతో చాలా ఉద్యోగులు ఉన్నారు అని, నిప్పు  విచార‌ణ‌కు డోకా లేదు అంటున్నారు కొంద‌రు నాయ‌కులు.
 
సో ఏపీ స‌ర్కారు చేసిన ప్ర‌తీ ప‌నిని ఫైలును ఆ లిస్టుల‌ను కేంద్ర ప్ర‌భుత్వానికి విజ‌య‌సాయిరెడ్డి అందిస్తే వాట్ నెట్ట్స్ అనేది తెలిసిందే.. కాదు స్టే తెచ్చుకుంటాను అంటే ఆ స్టేల గురించి ఇటీవ‌ల వ‌చ్చిన ఆర్ట‌ర్ తెలిసిందే అంటున్నారు విశ్లేష‌కులు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.