విజ‌య‌సాయి రెడ్డి ట్వీట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-17 13:55:44

విజ‌య‌సాయి రెడ్డి ట్వీట్

మాజీ ప్ర‌ధాన‌మంత్రి భార‌త ర‌త్న అట‌ల్ బిహారీ వాజ్ పేయి మ‌ర‌ణ వార్త విన‌గానే  తాను ఎంతో చింతించాన‌ని ఏపీ ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయి రెడ్డి తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న త‌న సోషల్ మీడియాను వేదిక‌గా చేసుకుని ట్వీట్ చేశారు. గౌరవనీయులు అయిన  మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి ఇక లేరు అనే వార్త విన‌గానే తాను ఎంతో బాధ‌ప‌డ్డాన‌ని తెలిపారు. 
 
నేడు, భారతదేశం అత్యంత గౌరవనీయమైన, నాయ‌కుడుని  కోల్పోయిందిని ట్వీట్ చేశారు. వాజ్ పేయి ఆత్మకు శాంతి క‌లుగాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నాన‌ని విజ‌య‌సాయి రెడ్డి తెలిపారు.
 
Deeply saddened by passing away of Hon’ble Former prime Minister of India, Shri Atal Bihari Vajpayee Ji. Today, India has lost one of its most respected, revered & charismatic Leader. May his soul rest in peace.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.