బాబును విమ‌ర్శిస్తు విజ‌య‌సాయి రెడ్డి ట్వీట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

vijaya sai reddy
Updated:  2018-09-21 05:06:51

బాబును విమ‌ర్శిస్తు విజ‌య‌సాయి రెడ్డి ట్వీట్

ఏపీ ప్ర‌తిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయి రెడ్డి నిత్యం మీడియా స‌మ‌క్షంలో అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న అవినీతి అరాచ‌కాలపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తుంటారు. ఇదే క్ర‌మంలో విజ‌య‌న‌గ‌రం జిల్లాలో కొద్దికాలంగా విష‌జ్వ‌రాల‌తో బాధ‌ప‌డుతున్న ప్ర‌జ‌ల భాద‌ల‌ను ప్ర‌స్తావిస్తూ విజ‌య‌సారెడ్డి సోష‌ల్ మీడియా ద్వారా వ‌రుస ట్వీట్ల‌తో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై ఫైర్ అయ్యారు.
 
అధికార‌ తెలుగుదేశం పార్టీ నాయ‌కులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్ర‌జ‌ల‌కు మంచి ఆరోగ్యాన్ని అందించడంలో విఫలమైనప్పుడు, మీరంద‌రూ ప్ర‌జాద‌ర‌ణ‌లో విఫ‌లం అయిన‌ట్లే అని విజ‌య‌సాయి రెడ్డి ట్వీట్ చేశారు. అంతేకాదు ఇందుకు సంబంధించిన పిక్ ను కూడా పోస్ట్ చేశారు ఆయ‌న‌.
tweet of sai reddy
 
when you failed in providing better healthcare condition in andhra pradesh your failed the entire people of andhra pradesh.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.