విజయసాయి రెడ్డి సంచలన నిర్ణయం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-29 03:41:12

విజయసాయి రెడ్డి సంచలన నిర్ణయం

 ఈ మధ్య కాలంలో టీడీపీ నాయకులను భయపెడుతున్న పేరు జగన్ తర్వాత విజయసాయి రెడ్డిదే...టీడీపీ నాయకుల బాగోతాలని బయటపెడుతూ టీడీపీకి కొరకరాని కొయ్యల మారిపోయాడు విజయసాయి రెడ్డి..ఎవరైనా వైసీపీపైన విమర్శలు చేస్తే, వాటిని తిప్పికొడుతూ వాళ్లకు కౌంటర్లు మీద కౌంటర్లు వేస్తున్నారు జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి...
 
ఇప్పుడు విజయసాయి రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు...వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చేస్తున్న ప్రజాసంకల్ప పాదయత్రకి సంఘీభావంగా  మే 2వ తేదీ నుండి మే 12వ తేదీ వరకు విశాఖ జీవీఎంసీ పరిధిలో విజయసాయి రెడ్డి పాదయాత్ర చేస్తారని ఆ పార్టీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్‌ తెలిపారు.
 
ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పెందుర్తి, విశాఖ పశ్చిమ, ఉత్తర, తూర్పు నియోజకవర్గాల మీదగా పాదయాత్ర చేస్తారని చెప్పారు...పాదయాత్ర ఆఖరి రోజీ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు పార్టీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్‌...

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.