బ‌క్రీద్ సంద‌ర్భంగా వైసీపీలో ప‌ద‌వుల నియామ‌కం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp
Updated:  2018-08-22 01:55:11

బ‌క్రీద్ సంద‌ర్భంగా వైసీపీలో ప‌ద‌వుల నియామ‌కం

2019 ఎన్నిక‌ల్లో ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుకు చెక్ పెట్టే దిశగా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ అనేక విధాలుగా వ్యూహాలు ర‌చిస్తున్నారు. అందులో భాగంగానే ఆయ‌న ఒక వైపు పాద‌యాత్ర చేస్తూనే మ‌రో వైపు నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో పార్టీ త‌ర‌పుర వైసీపీ నాయ‌కులకు కీల‌క ప‌ద‌వుల‌ను కేటాయిస్తున్నారు జ‌గ‌న్. 
 
అయితే ఇప్ప‌టికే జ‌గ‌న్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్ల‌మెంట్ సోష‌ల్ మీడియా ఇంచార్జ్ ల‌ను నియ‌మించ‌న సంగ‌తి తెలిసిందే. అయితే ఇదే క్ర‌మంలో ఖ‌తార్ ఎన్ఆర్ఐ విభాగంలో ప‌లు నియామ‌కాలు జ‌రిగాయి. అంతేకాదు పార్టీకి చెందిన ప్ర‌వాసాంధ్రుల‌కు కూడా వివిధ ప‌ద‌వుల‌లో నియ‌మించిన‌ట్లు కేంద్ర కార్యాల‌యం నుంచి ఒక ప్ర‌క‌టన విడుద‌ల చేశారు. 
 
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖ‌తార్ ఎన్ఆర్ఐ విభాగం క‌మిటీ కింద నియ‌మితులు అయిన అభ్య‌ర్ధులు వీరు
 
పేరు                                          హోదా
బండెల విల్సన్‌ బాబు                సేవాదళః ఇంచార్జ్‌
కర్రి లక్ష్మయ్య                            గవర్నింగ్‌ కౌన్సిల్‌
నేతల జయరాజు                       ఎస్సీఎస్టీ ఇంచార్జ్‌
షేక్‌ దర్బార్‌ బాషా                      మైనారిటీ ఇంచార్జ్‌
షేక్‌ రఫీ                                   మైనారిటీ వైస్‌ ఇంచార్జ్‌
షేక్‌ అలీ మహ్మద్‌ కాసిం          మైనారిటీ వైస్‌ ఇంచార్జ్‌
ఎస్‌. వసంతప్ప                       యూత్‌ వైస్‌ ఇంచార్జ్‌
రాజు మేడంకి                           యూత్‌ వైస్‌ ఇంచార్జ్‌
కర్నేలు కోనాల                         స్పోర్ట్ట్స్‌ మెంబర్‌
బీర రవికుమార్‌                        స్పోర్ట్ట్స్ మెంబర్‌
మహ్మద్‌ షేక్‌                            స్పోర్ట్ట్స్‌ మెంబర్‌
షేక్‌ మహ్మద్‌ జాఫర్                  మైనారిటీ మెంబర్‌
ఖలీల్‌ సబ్‌జాన్‌                         మైనారిటీ మెంబర్‌
షేక్‌ నయాబ్‌                            మైనారిటీ మెంబర్‌
షేక్‌ మహబూబ్‌ బాషా                మైనారిటీ మెంబర్‌
షేక్‌ సుబాన్‌ బాషా                    మైనారిటీ మెంబర్‌
పటాన్‌ మహబూబ్‌ బాషా           మైనారిటీ మెంబర్‌
కొనకొండు నరేంద్ర రెడ్డి            యూత్‌ మెంబర్‌
కొండూరు యల్లం రాజు             యూత్‌ మెంబర్‌
చంద్రమోహన్‌ రెడ్డి జె               యూత్‌ మెంబర్‌
నాగెనేని నర్సింహా రావు            యూత్‌ మెంబర్‌
షేక్‌ అబ్దుల్‌ రసూల్‌                 యూత్‌ మెంబర్‌

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.