జ‌మ్మ‌ల‌మ‌డుగులో వైసీపీ మ‌హిళ‌పై వైసీపీ ఇంచార్జ్ బూతు పురాణం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan
Updated:  2018-09-07 12:47:07

జ‌మ్మ‌ల‌మ‌డుగులో వైసీపీ మ‌హిళ‌పై వైసీపీ ఇంచార్జ్ బూతు పురాణం

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అంటే అపార‌మైన ప్రేమ, అభిమానం.... ఇంకాస్తా ముందుకు వెళ్తె త‌మ ప్రాణాలు వైఎస్ కుటుంబానికి అంకితం చేస్తాము అనే వారు ఏపీలో చాలా కుంటుంబాలు ఉన్నాయి. అలాంటి కుటంబంమే క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గంలో ఉంది. వీరికి వైఎస్ అన్న జ‌గ‌న్ అన్నా అపార‌మైన అభిమానం. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి రావ‌డాని స్థాయికి మించిన సేవ‌లు చేశారు. వారు చేసిన‌ సేవ‌లు ప‌ద‌వుల‌కోసం కాదు, డ‌బ్బుల‌కోసం కాదు కేవ‌లం ఆ కుటుంబం కోసం క‌ష్టప‌డ్డారు. 
 
అలాంటి కుటుంబాన్ని ఇప్పుడిప్పుడు డ‌బ్బుతో రాజ‌కీయప‌లుకుబ‌డి తెచ్చుకున్న వైసీపీ జ‌మ్మ‌ల‌మ‌డుగు సుదీర్ రెడ్డి మ‌హిళా అన‌కుండా తోటి వైసీపీ నాయ‌కురాలు అల్లే ప్ర‌భావ‌తిని డ‌బ్బున్న‌ అహంకారంతో స‌మాజం త‌ల‌దిచుకునేలా లం...అంటూ నీచాతీ నీచంగా మాట్లాడారు. అంత‌టితో ఆగ‌కుండా ఆమె వెంట ఎవ‌రైనా వెళ్తె త‌న ఇంటిగ‌డ‌ప తొక్క‌నియ్య‌న‌ని కార్య‌క‌ర్త‌ల‌ను బెదించారు. జ‌గ‌న్ మీద ఉన్న అభిమానంతో ఊరు వాడ తిరిగి వైసీపీ గెలుపు కోసం కృషి చేస్తుంటే ఆమె వెంట తిరిగితే బాగుండ‌ద‌ని వార్నింగ్  ఇస్తున్నారు. 
 
అంతేకాదు ఆమెకు రాజ‌కీయ అనుభ‌వం లేద‌ని వైసీపీని ఓడిస్తాన‌ని శ‌ప‌దం చేస్తుంద‌టూ సుదీర్ రెడ్డి దూశించి మాట్లాడారు. సుదీర్ రెడ్డి చెప్పిన విధంగా ఒక్క‌సారి ఆలోచిస్తే పార్టీ కండువా వేసుకుని అల్లే ప్ర‌భావ‌తి ప్ర‌చారం చేయాల్సిన అవ‌స‌రం లేదు. పార్టీ కండువా క‌ప్పుకోకుండా చేసి ప్ర‌చారం చేస్తే చాలు. ఇదంతా సుదీర్ రెడ్డి కావాల‌నే చేస్తున్నారు. ఆయ‌న కంటే ప్ర‌భావ‌తికి ప్ర‌జ‌లు ఎక్కువ మ‌ద్ద‌తు వ‌స్తుండ‌టంతో స‌హించ‌లేకి ఇలా పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు వార్నింగ్ ఇస్తున్నారు.
icnhage of ycp 
 
ఇక ఆయ‌న వ్యాఖ్య‌లు విన్న కార్య‌క‌ర్త‌లు వ‌చ్చేఎన్నిక‌ల్లో జమ్మ‌ల‌మ‌డుగు నుంచి వైసీపీ త‌ర‌పున సుదీర్ రెడ్డిని జ‌గ‌న్ పోటీ చేయిస్తే ఖ‌ర్చితంగా తాము వైసీపీకి ఓటు వెయ్య‌మ‌ని భ‌హిరంగంగానే చెబుతున్నారు. అలా అని టీడీపీకి ఓటు వెయ్య‌మని నియోజ‌క‌వ‌ర్గంలో అభ్య‌ర్థులు న‌చ్చ‌లేద‌ని చెప్పి నోటా ఓటు వేస్తామ‌ని చెబుతున్నారు. ప్ర‌భావ‌తిని  సుదీర్ రెడ్డి ఎలా దూషించి మాట్లాడారో ఇందుకు సంబంధించిన వీడియోను చూడండి....       
 
ఇక ఈ వీడియోను చూసిన జ‌మ్మ‌ల‌మ‌డుగు వైసీపీ కార్య‌క‌ర్త‌లు తీవ్ర‌స్థాయిలో కామెంట్స్ చేస్తున్నారు.
 
ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని మనం తరచూ వింటూనే ఉంటాం, అప్పుడే ఈయన గారు ఎమ్మెల్సీ అంట, ఎర్రగుంట్ల మండలం లో వీళ్లకు తిరుగుండదంట.. అబ్బోవ్....డాక్టర్ అయినంత సులువు కాదు రాజకీయనాయకూడవ్వటం..ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు....ముందూ నీ పెద్దనాన్న మద్దతు కూడగట్ట గలవా, మైసూరా తమ్ముని కొడుకుగా కాక నీవు నీవుగా రాజకీయం నెరపగలవా? నీ వయసెంత?నీ అనుభవమెంత?
ycp
 
అల్లె ప్రభావతమ్మ 2002లో ఒక మండల అధ్యక్షురాలు, జడ్పీ వైస్ చైర్మన్ కాబోయి కొద్దిపాటి లో తప్పిన విషయం నీకు తెలీదేమో, అయినా ఆడదంటే అంత అలుసా? ఆమె వయసుకున్న విలువనీయక్కరలేదా, ఏమిరా నీకు పోయే కాలం...దాదాపు జమ్మలమడుగు నియోకాకవర్గమంటేనే ఫ్యాక్షన్ నియోజకవర్గం, నీవు తెలిసి, తెలీని వాగుడు వాగితే. కాళ్లకు వేసుకునేవి చేత తీసుకుంటారు జాగ్రత్త అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.