దేవినేని ఉమాను ఎదుర్కునేందుకు తాము సై

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

devineni uma
Updated:  2018-09-11 10:46:37

దేవినేని ఉమాను ఎదుర్కునేందుకు తాము సై

మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రి దేవినేని ఉమాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎదుర్కొనేందుకు తాము సిద్దంగా ఉన్నామ‌ని మాజీ హోంత్రి వ‌సంత నాగేశ్వ‌ర‌రావు స్ఫ‌ష్టం చేశారు. తాజాగా మీడియాతో ఆయ‌న మాట్ల‌డుతూ, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఓట‌కు కోట్లు కేసులో ముద్దాయిగా ఉన్న వ్య‌క్తి త‌న మీది ఆరోప‌ణ‌లు చెయ్య‌డం ఏంట‌ని ఆయన మండిప‌డ్డారు.  
 
తాను ఈఓతో మాట్లాడిన సంభాష‌ణ‌ ఎడిటింగ్ చేసి దానిని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ఒక వేళ తాను మాట్లాడింది త‌ప్పే అయితే ఆ ఉద్యోగుల‌కు క్ష‌మాప‌ణ చెబుతాన‌ని అన్నారు. అంతేకాని ఇలా దొరికింది క‌దా అని తెలుగుదేశం పార్టీ నాయ‌కులు మాట్లాడిన మాట‌ల‌ను ఎడిటింగ్ చేసి అనుకూల మీడియాలో ప్ర‌చారం చేయించ‌డం దారుణం అని ఆయ‌న మండిప‌డ్డారు. 
 
తాను ఈఓతో మాట్లాడింది త‌న కుమారుడు కృష్ణ ప్ర‌సాద్ కు క‌డ‌ప జిల్లాలో బందుత్వం ఉంద‌ని వారు త‌ర కుమారుడుని గెలిపిస్తార‌ని అన్నారు. నందిగామ నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి దేవినేని వ‌ర్గ‌పోరు కార‌ణంగా నియోజ‌క‌వ‌ర్గంలో అనేక చోట్ల హ‌త్య‌లు చోటు చేసుకుంటున్నాయ‌ని ఆయ‌న మండిప‌డ్డారు. అలాంటి వాటిపై అధిష్టానం చ‌ర్య‌లు తీసుకోకుండా కేవ‌లం అబ‌ద్ద‌పు ప్రచారం చేస్తోంద‌ని ఆయ‌న మండిప‌డ్డారు.
 
ఇదే క్ర‌మంలో ఎంఆర్వోను హ‌త్య చేయిస్తాన‌ని టీడీపీ ఎమ్మెల్యే అంటే అప్పుడు క‌న‌ప‌డ‌లే