లంగా మ‌హేశ్వ‌ర‌రావు నీ నాలుగు చీరేస్తాం... వైసీపీ నేత

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp leader sudhakar babu and uma
Updated:  2018-10-08 18:13:46

లంగా మ‌హేశ్వ‌ర‌రావు నీ నాలుగు చీరేస్తాం... వైసీపీ నేత

ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర ప్ర‌స్తుతం విజ‌య‌న‌గ‌రం జిల్లాలో దిగ్విజ‌యంగా కొన‌సాగుతుంది. ఈ పాయాత్ర‌లో భగంగా వైసీపీ నాయ‌కులు భారీ బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేస్తే స‌భ‌లో జ‌గ‌న్ ప్ర‌సంగిస్తున్న స‌మ‌యంలో 108 ప్ర‌భుత్వ వాహనం ఎదురుగా వ‌చ్చింది. 
 
ఇక ఈ వాహ‌నాన్ని చూసి జ‌గ‌న్ తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు.  ఆంబులెన్స్ లో సెషెంట్ లేక‌పోయినా కావాల‌నే పాద‌యాత్ర‌ను భంగం క‌లిగించాల‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చేస్తున్న కుంట్రని జ‌గ‌న్ మండిప‌డ్డారు. ఇక ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లేపై అధికార తెలుగుదేశం పార్టీ  చెందిన మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు తీవ్ర‌స్థాయిలో త‌ప్పుబ‌ట్టిన సంగ‌తి తెలిసిందే.
 
ఇక ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై ఈ రోజు వైసీపీ నేత సుధాక‌ర్ బాబు స్పందించారు. దొంగ‌నేని లంగా మ‌హేశ్వ‌ర‌రావు నోరు అదుపులు పెట్టుకుని మాట్లాడ‌లి అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పెద‌ల ఆరోగ్యం కోసం నాడు మ‌హానేత 108 వాహ‌నాన్ని ప్రారంభింస్తే నేడు టీడీపీ హాయాంలో ఇదే వాహ‌నం మూల‌న‌ప‌డింద‌ని సుధాక‌ర్ మండిప‌డ్డారు. 
 
ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను తెలుసుకుంటూ పాద‌యాత్ర చేస్తుంటే మార్నింగ్ వాకింగ్ ఈవినింగ్ వాక్ లా జ‌గ‌రుతుంద‌ని అంటావా ఇంకొక్క సారి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై లంగా మ‌హేశ్వ‌ర‌రావు విమ‌ర్శ‌లు చేస్తే ప్ర‌జ‌లు ఉపేక్షించ‌ర‌ని తెలిపారు. అంతేకాదు ఉమా 8 ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు సుధాక‌ర్ బాబు.
 
108పై విచార‌ణ చెయ్యాలి.
మీ పార్టీకి సంబంధిచిన ప‌త్రిక‌పై విచార‌ణ జ‌ర‌పాలి.
స‌కాలంలో 108 వాహ‌నం రాక ప్ర‌జ‌లు ఎంత‌మంది ప్రాణాలు కోల్పోయారో వాట‌న్నింటి వివ‌రాలు చెప్పాలి. 
రాష్ట్రంలో జ‌రుగుతున్న ఐటీ దాడుల‌పై చ‌ర్చ‌కు రావాలి. 
మీ వ‌దిన‌గారి మ‌ర‌ణంపై సీబీఐ విచార‌ణ జ‌ర‌గాలి.
ఉమా బినామి ఆస్తుల‌పై విచార‌ణ జ‌ర‌గాలి. 
ఆయ‌న ఆస్తుల‌పై విచార‌ణ జ‌ర‌పాలి
 
ఈ ఎనిమిది అంశాల‌పై దేవినేని ఉమాకి ద‌మ్మూ, ధైర్యం క‌లేజా ఉంటే నువ్వు నిజంగా విజ‌య‌వాడ వాసి అయితే చ‌ర్చ‌కు రావాల‌ని సుధాక‌ర్ బాబు స‌వాల్ విసిరారు.  

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.