టీడీపీ ఎమ్మెల్సీపై వైసీపీ నేత‌లు పోలీసుల‌కు ఫిర్యాదు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp
Updated:  2018-10-31 03:51:51

టీడీపీ ఎమ్మెల్సీపై వైసీపీ నేత‌లు పోలీసుల‌కు ఫిర్యాదు

ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై జ‌రిగిన హ‌త్యాయ‌త్నాన్ని ప్ర‌స్తావిస్తూ అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతున్నారు. ఒక‌రు అయితే ఏకంగా తాము త‌లుచుకుంటే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని కైమా కైమా చేస్తామ‌ని మీడియాతో వివ‌రించ‌గా మ‌రోక‌రు తాము హ‌త్యల‌తు పాల్ప‌డితే కోడిపందాల‌కు వాడే చిన్న‌క‌త్తితో అదికూడా చిన్న పిల్లాడితో హ‌త్య‌చేయించ‌వ‌ల‌సిన అవ‌స‌రంలేద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 
 
ఇక మ‌రొక‌రు అయితే జ‌గ‌న్ ను అడ్డుతొల‌గించుకోవాల‌నే ఉద్దేశంతో త‌న త‌ల్లి విజ‌య‌మ్మ‌, చెల్లి ష‌ర్మిలా ఈ దాడి చేయించార‌ని ఎమ్మెల్సీ రాజేంద్ర‌ప్ర‌సాద్ ప‌లు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఇక ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై ఇటు వైసీపీ నాయ‌కుల‌తో పాటు ఇటు టీడీపీ నాయ‌కులు కూడా రాజేంద్ర‌ప్ర‌సాద్ పై ఫైర్ అవుతున్నారు. జ‌గ‌న్ పై దాడి  తీవ్ర‌మైన వ్య‌వ‌హారం జ‌రుగుతున్న‌ప్పుడు రాజేంద్ర‌ప్ర‌సాద్ జోకులు వేయ‌డం స‌రికాద‌ని అదే పార్టీకి చెందిన ప్ర‌భాక‌ర్ రావు హిత‌వు ప‌లికారు.
 
ఇదే క్ర‌మంలో  ఆయ‌న‌ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ తాజాగా కృష్ణా జిల్లాలో వైసీపీ నాయ‌కులు ఉయ్యూరులో పోలీసులకు ఫిర్యాదు చేశారు. జ‌గ‌న్ తోపాటు ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌పై కూడా టీడీపీ నేతలు అస‌భ్య‌క‌ర వ్యాఖ్య‌లు చేశా