వైసీపీలో మొద‌లైన మ‌రో ఉద్య‌మం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp
Updated:  2018-09-01 12:27:40

వైసీపీలో మొద‌లైన మ‌రో ఉద్య‌మం

అధికార తెలుగుదేశం పార్టీనాయ‌కులు ముస్లిం యువ‌కుల‌పై పెట్టించిన కేసులను వెంట‌నే వెన‌క్కి తీసుకోవాల‌ని ప్ర‌ధాన ప్ర‌తిపక్ష‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్ డిమాండ్ చేశారు. ఈ రోజు పార్టీ కార్యాలాయంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ 2014లో ఎన్నిక‌ల్లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు మైనార్టీల‌కు కేటాయించిన హాల‌ను నెర‌వేర్చాల‌ని ప్లార్డుల‌ను ప‌ట్టుకుని సామ‌ర్య‌సంగా నిర‌స‌లు తెలిపితే వారిపై అక్ర‌మ‌ కేసులు బ‌నాయించ‌డం దారుణం ఆని ఆయ‌న ఆరోపించారు. 
 
ప్ర‌జాస్వామ్యంలో ముస్లింలు త‌మ హ‌క్కుల‌ను అడిగే స్వాతంత్య్రం కూడా లేదా అని రాచ‌మ‌ల్లు ప్ర‌శ్నించారు. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో టీడీపీ నాయ‌కులు మైనార్టీ ఓట్ల‌ను రాబ‌ట్టేందుకు నారా హ‌మారా, టీడీపీ హ‌మారా పేరుతో ముస్లింల‌ను మ‌భ్య‌పెట్టే ప్ర‌య‌త్నం చేశార‌ని అయ‌న మండిప‌డ్డారు. అయితే ఈ స‌భ‌కు వ్య‌తిరేకంగా వైసీపీ నాయ‌కులు జిల్లా వ్యాప్తంగా నారా హఠావో ముస్లిం బ‌చావో అనే నినాదంతో తాము ముందుకు వెళ్తామ‌ని రాచ‌మ‌ల్లు స్ప‌ష్టం చేశారు.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.