జ‌గ‌న్ మ్యారేజ్ డే సంద‌ర్భంగా వెరైటిగా రోజా ట్వీట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jagan mohan reddy and bharathi
Updated:  2018-08-28 11:50:50

జ‌గ‌న్ మ్యారేజ్ డే సంద‌ర్భంగా వెరైటిగా రోజా ట్వీట్

ఏపీ ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ న‌గ‌రి ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రోజా సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని పార్టీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ రోజు జ‌గ‌న్ ఆయ‌న స‌తీమ‌ణి భార‌తిల‌ పెళ్లిరోజు సంద‌ర్భంగా పోస్ట్ చేశారు రోజా..
 
సీతమ్మ లాంటి భారతమ్మ దొరికినందుకు జగనన్నకి రాముడు లాంటి జగన‌న్న భర్తగా దొరికినందుకు భారతమ్మకి.. ద్దరికీ హృదయపూర్వక పెళ్ళిరోజు శుభాకాంక్షలు... మీరు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో శివపార్వతుల్లాగా కలిసి ఉండాలి అని మనసారా కోరుకుంటున్నాము...!!!
 
Happy Wedding Anniversary YS Jagan Mohan Reddy Anna & Vadinamma
 
jagan marriage day
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.