అంత చుల‌క‌న ఎందుకు బాబు..?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-20 13:35:39

అంత చుల‌క‌న ఎందుకు బాబు..?

ప్ర‌తిప‌క్ష‌ వైఎస్సార్ కంగ్రెస్ పార్టీ తిరుప‌తి ఎంపీ వ‌ర‌ప్ర‌సాద్ రావు పార్టీ కార్యాలాయంలో మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ మ‌రోసారి ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుపై మండిపడ్డారు. 2014లో టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అధికార మదంతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ద‌ళితుల‌ను కించ‌ప‌రిచేలా మాట్లాడటం బాధాకరం అని అయన అన్నారు. 
 
ఎంపీ వర ప్రసాద్ ప్రెస్ మీట్ హైలైట్స్ 
 
రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా ఉన్న చంద్ర‌బాబు నాయుడు ఓ స‌భ‌లో ద‌ళితుల‌ను ఉద్దేసించి పుడ‌తా పుడ‌తా ద‌ళితులుగా ఎవ‌రు పుతార‌ని అంటూ దళితులని అవమానించేలా మాట్లాడటం చాలా బాధాకరం అని అయన అన్నారు.
 
అలాగే మ‌శ్య్చ‌కారులకు ఎన్నో వాక్దానాలు ఇచ్చి అధికారం లోకి వచ్చిన బాబు అధికారంలోకి రాగానే  మ‌శ్య్చ‌కారులను ఎస్సీ, ఎస్టీ కులాలో చేర్చ‌మ‌ని ఎన్నికల హామీని గుర్తు చేసినందుకు మీ అంతూ చూస్తామ‌ని బెదిరించడం  చాలా దారుణం అని అన్నారు.  
 
ఇక నాయి బ్రాహ్మినులు కనీస వేతనం కూడా ఇవ్వలేని చంద్ర బాబు ఇక వారిని అవమానించేలా మిమ్మలిని లోపలి రానివ్వడమే గగనం అంటూ మీ అంటూ చూస్తా అని బెదిరించడం చుస్తే ముఖ్య‌మంత్రి కి ప్రజలని గౌరవించడం తెలియదని అయన అన్నారు.
 
విశ్లేషణ 
 
లియోనార్డ్ విలౌగ్బీ అన్నాడు, "మీ స్వంత మార్గదర్శకత్వం మరియు మీ స్వంత  దైర్యంతో పూర్తిగా మార్పు మొదలవుతుంది " ఇది కచ్చితంగా నాయి బ్రాహ్మణలకి సరిపోతుంది. రజనీకాంత్ సినిమాలో ఒక పాట లోని చిన్న చరణం  " మాసిన గడ్డం పని పట్టే వాడే లేకుంటే కుళ్ళి పోదా ఈ సమాజం" చిన్న  కులం అయినా నాయి బ్రాహ్మణ ఐక్యతతో ఉద్యమించడం మొదలు పెడితే చెప్పాల్సిన పని ఏముంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.