మొద‌టి ముద్దాయిని ప్ర‌క‌టించిన విజ‌య‌సాయి రెడ్డి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

vijaya sai reddy ysrcp mp
Updated:  2018-07-24 05:49:46

మొద‌టి ముద్దాయిని ప్ర‌క‌టించిన విజ‌య‌సాయి రెడ్డి

విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన అంశాలు అయిన‌టువంటి ప్ర‌త్యేక హోదా, క‌డ‌ప ఉక్కు ప‌రిశ్ర‌మ‌, విశాఖ రైల్వేజోన్ ల సాధ‌న కోసం ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నాలుగు సంవ‌త్స‌రాలుగా పోరాటం చేస్తోంద‌ని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి విజ‌యసాయి రెడ్డి మ‌రోసారి రాజ్య‌స‌భ స్పీక‌ర్ కు తెలిపారు. గతంలో తాము ప్ర‌త్యేక హోదాకోసం పోరాటం చేస్తుంటే హోదా సంజీవ‌ని కాద‌ని టీడీపీ నాయ‌కులు చెప్పార‌ని విజ‌య‌సాయి రెడ్డి మండిప‌డ్డారు.
 
- ప్ర‌త్యే క హోదా ఏపీకి సంజీవ‌ని అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ‌ట్టిగా న‌మ్ముతోంది
-  అయితే తెలుగుదేశం పార్టీ ఈ విష‌యాన్ని న‌మ్మ‌డం లేదు.
-  అనేక సార్లు టీడీపీ నాయ‌కులు ఒప్పుకున్నారు కూడా... విజ‌య‌సాయి రెడ్డి.
- ప్ర‌త్యేక హోదా ప్యాకేజికి స‌మానం అంటోంది టీడీపీ
- వైసీపీ, క‌మ్యునిస్ట్ పార్టీ, జ‌న‌సేన పార్టీలు ఏపీకి హోదా సంజీవ‌ని అని న‌మ్ముతున్నాయి.
- హోదా కోసం వైసీపీ మొద‌టి నుంచి పోరాటం చేస్తోంది.
- ఏపీకి హోదా రాక‌పోవ‌డానికి మొద‌టి ముద్దాయి బీజేపీనే.
- రెండో ముద్దాయి టీడీపీ
- మూడో ముద్దాయి కాంగ్రెస్ పార్టీ
- ఒక ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని త‌ర్వాత ప్ర‌భుత్వాలు గౌర‌వించాలి.
- బీజేపీ అధికారంలోకి వ‌చ్చే నాటికే కేబినెట్ తీర్మానం అమ‌ల్లో ఉంది.
- గ‌త ప్ర‌భుత్వపు తీర్మానాన్ని ర‌ద్దు చేసే అధికారం బీజేపీకి ఎవ‌రు ఇచ్చారు.
- ఏపీకి హోదా  ఇవ్వ‌క పోవ‌డం స‌రైన‌ది కాదు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.