ఆ పార్టీకే జ్యోతి జీవితం అంకితం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-30 14:56:04

ఆ పార్టీకే జ్యోతి జీవితం అంకితం

క్రియేటివిటి ఎక్క‌డ ఉన్నా ఆద‌రించేవారు ఉంటారు.. కాని భ‌జ‌న‌చేస్తే మాత్రం ఆ భ‌జ‌న ప‌రులను- కీర్తిప‌రుల‌ను ఆస్వాధించి ప్ర‌తిఫ‌లం పొందేవారు మాత్ర‌మే ఆద‌రిస్తారు.. ఏపీలో ఓ మీడియాప‌రిస్దితి అలాగే ఉంది.. త‌మకు అనుకూల నాయ‌కులు ఏమి మాట్లాడినా మంచి పాయింట్ ని తీసుకోవ‌డం, చెడున్ ట్రాష్ చేయ‌డం ఆ మీడియాకు అల‌వాటు.. ఆ నాయ‌కులు ప్లైట్ఎక్కినా స్టోరీ, ఆ నాయ‌కులు టీ తాగినా స్టోరీ ,ఇటుప్ర‌తిప‌క్షం మాత్రం ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల గురించి మాట్లాడితే మాత్రం స‌ద‌రు మీడియాకు వినిపించ‌దు క‌నిపించ‌దు.
 
ఇక ఇటీవ‌ల ఓ వీడియో ఏపీలో వైర‌ల్ అయిందీ.. దీక్ష‌ల పై ఓ నాయ‌కుడు చేసిన కామెంట్ ఇటుఇరుపార్టీల  నాయ‌కులతో పాటు ప్ర‌జ‌లు చ‌ర్చించుకున్నారు.. అయితే స‌ద‌రు మీడియా ప్ర‌జ‌ల‌కు మాత్రం ఇది వాస్త‌వ‌మా కాదా తెలియ‌దు.. అందులో ఉన్న‌ది స‌ద‌రు నాయ‌కుడు అని తెలిపింది.. మళ్లీ అదే భ‌జ‌న బృందం వెంట‌నే  ఆ నాయ‌కుడు కాదు అని తేల్చేసింది ఫోరెన్సిక్ ల్యాబ్ లా... ఈ వార్త‌తో మ‌రోసారి ఎల్లో ఇజాన్ని చూపించింది.. త‌ర్వాత స‌ద‌రు నాయ‌కులు ఇలాంటి వివ‌ర‌ణ ఇచ్చాడు అని మ‌ళ్లీ ఓ స్టోరీ అల్లింది. ఇది కాదా ఆ మీడియాకు ఆ సైకిల్ పై సవారి చేయాల‌ని ఎంత కుతూహాలంగా ఉందో చెప్ప‌డానికి.
 
ప్ర‌తిప‌క్ష నేత కాలికి దెబ్బ త‌గిలితే ఫోటోలు మార్పింగ్ అంట, ఇక వారి పార్టీ నాయ‌కుల‌కు చిన్న కురుపు వ‌స్తే డాక్ట‌ర్లు రెస్ట్ తీసుకోమ‌న్నా తీసుకోకుండా క‌ష్ట‌ప‌డుతున్న నాయ‌కులు అంటూ స్టోరీలు..అయితే ఇప్పుడు స‌ద‌రు నాయ‌కుడి వివ‌ర‌ణ విష‌యంలో ఇటువంటి వార్త‌పై ఇప్పుడు అంద‌రూ ఆ మీడియాపై ప‌చ్చ అక్షింత‌లు చ‌ల్లుతున్నారు.ఇంత‌టి సేవ తాము చేయ‌లేము అని కొన్ని మీడియా హౌస్ లు కూడా చ‌ర్చించుకుంటున్నాయి. అందుకే ఈ జ్యోతి జీవితం ఆ పార్టీకి అంకితం

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.